Widgets


వక్రథుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విగ్నమ్ కురుమేదేవా సర్వ కార్యేషు సర్వదా Song from Devullu



వక్రథుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా


నిర్విగ్నమ్ కురుమేదేవా సర్వ కార్యేషు సర్వదా



జయ జయ సుభకర వినాయక స్రి కానిపాక వరసిద్ది వినాయక



జయ జయ సుభకర వినాయక స్రి కానిపాక వరసిద్ది వినాయక




బాహుదానదీ తీరములోనా బావిలోన వెలసిన దేవా



మహిలో జనులకు మహిమలు చాటి ఇహపరములనిడు మహానుభావా



ఇష్టమైనదీ వదిలన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గనపతి



కరునను కురుయుచు వరములనొసగుచు నిరతము పెరిగే మహాక్రుతీ



సకల చరాచర ప్రపంచమే సన్నుతుచేసే విగ్నపతీ



నీ గుడిలో చేసే సత్య ప్రమానమ్ ధర్మ దేవతకు నిలుపును ప్రానమ్




విజయకారనమ్ విగ్ననాసనమ్ కానిపాకమున నీదర్సనమ్



జయ జయ సుభకర వినాయక స్రి కానిపాక వరసిద్ది వినాయక



జయ జయ సుభకర వినాయక స్రి కానిపాక వరసిద్ది వినాయక



పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండనాయకుడివై నావు



మాతా పితలకు ప్రదక్షినముతో మహాగనపతిగ మారావు




భక్తుల మొర లాలించి బ్రొచుటకు గజముక గనపతివైనావు



బ్రహ్మాండమునే భొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు



లాభము సుభము కీర్తిని పూర్పగ లక్ష్మీ గనపతి వైనావు



వేదపురానము లఖిలషాష్త్రములు కలలూ చాటును నీవైభవమ్



వక్రథుండమే ఓమ్ కారమని విబుధులు చెసే నీకీర్తనమ్



జయ జయ సుభకర వినాయక స్రి కానిపాక వరసిద్ది వినాయక



జయ జయ సుభకర వినాయక స్రి కానిపాక వరసిద్ది వినాయక



To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory