Widgets


నేనెప్పుడైన అనుకున్నానా కనురెప్పమూసి కలగన్నానా పెను ఉప్పెనల్లేయెద ఉప్పొంగేనని ప్రేమలో Song from Ramayya vasthavayya


నేనెప్పుడైన అనుకున్నానా కనురెప్పమూసి కలగన్నానా

పెను ఉప్పెనల్లేయెద ఉప్పొంగేనని ప్రేమలో గువ్వంత గుండెలో

ఇన్నాల్లూ రవ్వంత సవ్వడే రాలేదు మువ్వంత సందడిగ అలజడి రేగే 

ఎందుకో

కనులూ కనులూ కలిసే కలలే అలలై ఎగిసే మనసూ మనసూ మురిసే

మధువై పెదవే తడిసే తెరలే తొలిగే సొగసే కురులే విరులై విరిసే

నేనెప్పుడైన అనుకున్నానా కనురెప్పమూసి కలగన్నానా

పెను ఉప్పెనల్లేయెద ఉప్పొంగేనని ప్రేమలో

ఓ కన్నెకస్తూరినంత నేనై వన్నె ముస్తాబు చేసుకోనా

చెరై నీకు కాష్మీరాల చలే పంచనా ఇంటికింపైన రూపునీవె

కంటి రెప్పైనవేయనీవే నిండు కౌగిల్లలో రెండు నా కళ్ళలో నిన్ను

నూరేల్లు బంధించనా 

కనులూ కనులూ కలిసే కలలే అలలై ఎగిసే మనసూ మనసూ మురిసే

మధువై పెదవే తడిసే తెరలే తొలిగే సొగసే కురులే విరులై విరిసే

నేనెప్పుడైన అనుకున్నానా కనురెప్పమూసి కలగన్నానా

పెను ఉప్పెనల్లేయెద ఉప్పొంగేనని ప్రేమలో

మల్లిపూదారులన్నీ నేవై మంచు పన్నీరులన్నీ నేనై

వసంతాల వలసే పోదామ్ సుఖాంతాలకే జంట సందేలలన్నీ నే నై

కొంటె సయ్యాటలన్నీ నీవై  నువ్వు నాలోకమై నేను నీమైకమై ఇక 

పోదాము ఈనాడిలా కనులూ కనులూ కలిసే కలలే అలలై ఎగిసే 

మనసూ మనసూ మురిసే

మధువై పెదవే తడిసే తెరలే తొలిగే సొగసే కురులే విరులై విరిసే

నేనెప్పుడైన అనుకున్నానా కనురెప్పమూసి కలగన్నానా

పెను ఉప్పెనల్లేయెద ఉప్పొంగేనని ప్రేమలో

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory