
నెమ్మదిగా నెమ్మదిగా పట్టుకున్నాదొచ్చి
నీప్రేమ అనె పిచ్చి హా నెమ్మదిగా నెమ్మదిగా
చుట్టుకున్నాదొచ్చి నీచూపులలో మెచ్చి
నీ గుండెల్లొనా పేజీ నే ఉన్నానమ్మా కూచి
తెలుసుకదా అందుకే ఉన్నా వేచి తెలుసుకునే
చేరినా అన్నీ మరిచీ నెమ్మదిగా నెమ్మదిగా పట్టుకున్నాదొచ్చి
నీప్రేమ అనె పిచ్చి నెమ్మదిగా నెమ్మదిగా
చుట్టుకున్నాదొచ్చి నీచూపులలో మెచ్చి
చెంతకే నవ్వులు వస్తున్నా చెట్టుకే డబ్బులు కాస్తునా
వద్దులే నువ్విలా పక్కనే ఉంటే హొయ్ గుండెల్లో గువ్వలు
కూస్తున్నా చేతిలో పువ్వులు పూస్తున్నా చుడనోయ్ నువ్విలా
నన్ను చూస్తుంటే కన్నెలే గేలంవేస్తున్నా ఇంటినే వేలమ్ వేస్తున్నా
వెల్లనే ఏదేమైనా నీతోపాటు నేనుంటే
నెమ్మదిగా నెమ్మదిగా పట్టుకున్నాదొచ్చి
నీప్రేమ అనె పిచ్చి నెమ్మదిగా నెమ్మదిగా
చుట్టుకున్నాదొచ్చి నీచూపులలో మెచ్చి
చుక్కలే ర రా రమ్మనా స్వర్గమే రాసిస్తానన్నా
నువ్విలా ముందుంటే లెక్కచేస్తానా హొయ్ లోకమే
వంకలు పెడుతున్నా కాలమే సంకెళ్ళు వేస్తున్నా
నువ్విలా రమంటే వచ్చి వాలేయనా జన్మలే
మారాల్సొస్తునా జంటలో వేరై ఉంటానా స్రుష్టిలో
ఏదోటున్నా నీలో స్వాసై నేనున్నా నెమ్మదిగా నెమ్మదిగా పట్టుకున్నాదొచ్చి
నీప్రేమ అనె పిచ్చి నెమ్మదిగా నెమ్మదిగా
చుట్టుకున్నాదొచ్చి నీచూపులలో మెచ్చి
0 comments:
Post a Comment