
హా ఐబాబోయ్ నీ చూపే చిలకముక్కులా
నామనసును కరా కరా కొరుకుతున్నాదే
తానే తందానే తందానే తానే తందానే తందానే
ఐబాబోయ్ నీ మీసమ్ ఫానురెక్కలా పరువాన్నే
గిరా గిరా తిప్పుతున్నాదే
తానే తందానే తందానే తానే తందానే తందానే
అమ్మో నీబొమ్మే స్టిక్కరు లాగా గుండెలోయాడో అంటుకున్నాదే
ఓసి నీనవ్వే లిక్కరులాగా యెక్కడలేని కిక్కు యెక్కిస్తున్నాదే
ఐబాబోయ్ నీ చూపే చిలకముక్కులా
నామనసును కరా కరా కొరుకుతున్నాదే
తానే తందానే తందానే తానే తందానే తందానే
హొయ్ హొయ్ హొయ్ ఐబాబోయ్ నీ మీసమ్ ఫానురెక్కలా పరువాన్నే
గిరా గిరా తిప్పుతున్నాదే
తానే తందానే తందానే తానే తందానే తందానే
హే కాలీ డిస్కులాంటి మనసులోనా ఇష్కు నింపావే
హే రాలీ జరిగినట్టు మైకు పెట్టి మైండంతా కెలికావే
డైలీ పొలమారేల నా కలలోనా కిత కితలే పెడతావే
హెయ్ హోలీ రంగులన్ని లైఫు నిండా లవ్లీగా పూసావే
నా కొంపే కొల్లేరు సీనే సితారూ సునామీలా చుట్టెస్తుంటే
రాదా కంగారూ హా ఐబాబోయ్ నీ చూపే చిలకముక్కులా
నామనసును కరా కరా కొరుకుతున్నాదే
తానే తందానే తందానే తానే తందానే తందానే
ఐబాబోయ్ నీ మీసమ్ ఫానురెక్కలా పరువాన్నే
గిరా గిరా తిప్పుతున్నాదే
తానే తందానే తందానే తానే తందానే తందానే
తాపీ మేస్త్రీ లాగా ఇల్లులోనా ఇల్లు కట్టావే
గూటి బిల్ల లాగా నన్ను ఇట్టా గాల్లో ఎగరేసావే
చాతీ నొప్పి లాగా బరువు పెంచీ నాప్రానమ్ తీస్తావే
యాపిల్ పండులాంటి పెదవితోటి ఆకల్ని పెంచావే అరె
నువ్వె కింగ్ ఐతే నెనే క్వీన్ ఐతే ఈడు జోడూ అదిరిపోద్దీ రా రా బంగారూ
హా ఐబాబోయ్ నీ చూపే చిలకముక్కులా
నామనసును కరా కరా కొరుకుతున్నాదే
తానే తందానే తందానే తానే తందానే తందానే
ఐబాబోయ్ నీ మీసమ్ ఫానురెక్కలా పరువాన్నే
గిరా గిరా తిప్పుతున్నాదే
తానే తందానే తందానే తానే తందానే తందానే
0 comments:
Post a Comment