Widgets


జాబిల్లీ నువ్వే చెప్పమ్మా నువ్వే చెప్పమ్మా ఈ పిల్లే వినడమ్ లేదమ్మా అబ్బే వినదమ్మా Song from Ramayya vasthavayya



సగ మప మప మప గారె నిగారె

సగ మప మప మప గారె నిగారె

గరె సారె సరెనిస సరేసా

గరె సారె సరెనిస సరేసా

జాబిల్లీ నువ్వే చెప్పమ్మా నువ్వే చెప్పమ్మా

ఈ పిల్లే వినడమ్ లేదమ్మా అబ్బే వినదమ్మా

ఓ చుక్కా నువ్వే చూడమ్మా నువ్వే చూడమ్మా

మీ అక్కని మాటాడించమ్మా మేగాల పైనుండి

వస్తారా ఓ సారీ రాగాలే తియ్యంగా తీయగా

చిరుగాలే అమ్మాయి ఉయాలెయ్ ఈ రేయి జోలాలి పాడాలి హాయిగా

సగ మప మప మప గారె నిగారె

సగ మప మప మప గారె నిగారె

గరె సారె సరెనిస సరేసా

గరె సారె సరెనిస సరేసా

జాబిల్లీ నువ్వే చెప్పమ్మా నువ్వే చెప్పమ్మా

ఈ పిల్లే వినడమ్ లేదమ్మా అబ్బే వినదమ్మా

నలుపెక్కిన మబ్బులలోనా నలుదిక్కుల ఓమూలైనా

కల్లే మెరుపల్లే తుల్లే తుల్లే వడగాలుల వేసవిలోనా

చల చల్లగ ఓనాడైనా చల్లే చినుకుల్నే చల్లే చల్లే

ప్రాణమ్ కన్నా ప్రేమించె నీవాడున్నాడే ఆనందమ్ అందించీ

అందాలే చిందాలే ఆపైన ఉన్నోల్లు తీపైన మనవాల్లూ

అడిగేది నీనవ్వులే ఏ ఏ ఏ.... చిరు నవ్వు నవ్వాలంటే

పొరపాటని ఎవరంటారే బిడ్డా నవ్వే వదంటే ఏట్టా

సరదాగా కాసేపుంటే సరికాదని చెప్పేదెవరే బిడ్డా

ఇస్తావా వారి చిట్టా కొమ్మ రెమా రమ్మంటే నీతో వచ్చేనా

గారంగా మారంగా కోరిందే ఇచ్చేవా నీతోటి లేనోల్లు నీ

చుట్టూ ఉన్నారూ  కల్లారా ఓసారి చూడవే

సగ మప మప మప గారె నిగారె

సగ మప మప మప గారె నిగారె

గరె సారె సరెనిస సరేసా

గరె సారె సరెనిస సరేసా

జాబిల్లీ నువ్వే చెప్పమ్మా నువ్వే చెప్పమ్మా

ఈ పిల్లే వినడమ్ లేదమ్మా అబ్బే వినదమ్మా


To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory