Widgets


ఆల్ ఇండీయాకే మంటపెట్టే ఐటెమ్ నేనురా నా యాంటినాకీ పట్టుకోనీ సిగ్నల్ లేదురా హా రయ్య రయ్య రయ్యా రయ్యా రయ్య రయ్య రయ్యా Song from Bhai


ఆల్ ఇండీయాకే మంటపెట్టే ఐటెమ్ నేనురా

నా యాంటినాకీ పట్టుకోనీ సిగ్నల్ లేదురా హా

రయ్య రయ్య రయ్యా రయ్యా రయ్య రయ్య రయ్యా

రయ్య రయ్య రయ్యా రయ్యా రయ్యా రయ్యా 

రయ్య రయ్య రయ్యా రయ్యా రయ్య రయ్య రయ్యా

రయ్య రయ్య రయ్యా రయ్యా రయ్యా రయ్యా 

మోస్ట్ వాంటెడు అందగత్తె నేనూ కంచు కత్తె నేను

నా కంటి చూపుతో సునామీ పుట్టిస్తాను

రయ్య రయ్య రయ్యా రయ్యా రయ్య రయ్య రయ్యా

అరె మోస్ట్ వాంటెడు ఫేసుబుక్కు నేను క్లాసు లుక్కు నేను

నాపైట చెంగులో దునియానే చుట్టేస్తాను

రయ్య రయ్య రయ్యా రయ్యా రయ్య రయ్య రయ్యా

స్వీటు స్వీటుగున్న హోటు కేకు నేను చీమలన్నీ

కోరే బెల్లమ్ ముక్కనేను కోట్లఫాన్సుకు డ్రీమ్ గర్ల్ నైనానూ

తాడు లేని ఆడ బంగరమ్ నేనూ నీకెసిచూసి నీకుపడ్డాను

ఏడికైనా నన్ను యెత్తుకెల్లమంటానూ హై 

రయ్య రయ్య రయ్యా రయ్యా రయ్య రయ్య రయ్యా

రయ్య రయ్య రయ్యా రయ్యా రయ్యా రయ్యా 

మోస్ట్ వాంటెడు ఈ అందగాడు నీకు అందనోడు

నీ నైసు వాగుడు ఇస్టమ్లేదే వాట్ టుడు

నీ తోకజారుడు ఎక్కినాది రోడ్డు అది వెరీ బ్యాడ్డు

నా ఫొటొ ఫ్రేములో నీ బొమ్మకు చోటే లేదూ

రయ్య రయ్య రయ్యా రయ్యా రయ్య రయ్య రయ్యా

రయ్య రయ్య రయ్యా రయ్యా రయ్యా రయ్యా 

హేయ్ మిడ్డీనా మెరిసే సారీనా ఏది నీకు ఇస్టమైన

డ్రెస్సు అది కట్టుకొచ్చి ఇచ్చుకుంట కిస్సు హెయ్

ఇన్ డోరా అదిరే ఔట్ డోరా యెది నీకు ఇస్టమైనా ప్లేసు

చలో ఆడికేల్లి చెసుకో రొమాన్సు గ్లామరెమొనా

బ్యాంకు బాలెన్సూ ఇవ్వలేను నీకు బ్లాన్కు చెక్సూ

టైము లాసు క్లాసు మాని పిన్ డ్రాపు సైలెన్సు గుంటే  బెస్టు

రయ్య రయ్య రయ్యా రయ్యా రయ్య రయ్య రయ్యా

రయ్య రయ్య రయ్యా రయ్యా రయ్యా రయ్యా 


మోస్ట్ వాంటెడు అందగత్తె నేనూ కంచు కత్తె నేను

నా కంటి చూపుతో సునామీ పుట్టిస్తాను

నే ఫుల్మూనూ నువ్వే సన్ షైనూ  ఎంత బాగ మ్యాచ్చు ఐనా పేరూ

నాతో పెట్టుకోరా ముద్దుగా అఫైరూ నే ఐఫోను నువ్వే రింగ్టోనూ

ట్రింగు ట్రింగు మంది లవ్సీనూ ఎప్పుడెప్పుడంది హనీమూనూ

చాకులెట్టు యేజు చంటిగాడ్ని కాను ఐసు పెట్టి నాకు వెయ్యమాకే

లైనూ నాకునేను సోలో మాను నీ ట్రిక్సు వర్కౌట్ కానివ్వనూ

రయ్య రయ్య రయ్యా రయ్యా రయ్య రయ్య రయ్యా

రయ్య రయ్య రయ్యా రయ్యా రయ్యా రయ్యా 

మోస్ట్ వాంటెడు అందగత్తె నేనూ కంచు కత్తె నేను

నా కంటి చూపుతో సునామీ పుట్టిస్తాను

అరె మోస్ట్ వాంటెడు ఫేసుబుక్కు నేను క్లాసు లుక్కు నేను

నాపైట చెంగులో దునియానే చుట్టేస్తాను

రయ్య రయ్య రయ్యా రయ్యా రయ్య రయ్య రయ్యా

రయ్య రయ్య రయ్యా రయ్యా రయ్యా రయ్యా 

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory