Widgets


వంటరేల్ల తుంటరోడు వంటిగుంటె వదిలిపోడు గండుచీమలాగ నన్ను కుట్టినాడు Song from Ramayya vasthavayya



వంటరేల్ల తుంటరోడు వంటిగుంటె వదిలిపోడు

గండుచీమలాగ నన్ను కుట్టినాడు

హొయ్ బుద్దుడల్లే ఉన్నవాడు ముద్దులడుగుతుంటె చూడు

బుగ్గ చుట్టు పిల్లిమొగ్గలేసినాడు చందనాల చక్కలాంటి

చక్కనైన పిల్లా చాందినీల చుక్క సిగ్గు ఎక్కిపోతె ఎల్లా

చెంపకేసి ఎంత ముద్దు పావడాల పిల్లా చేతిలోంచి జారిపోకె ఓసి

సబ్బు బిల్లా నేతి అరిసెలా పూల వరిసెలా సాన పెట్టి సూది కళ్లు గుంటలోన

గుచ్చమాకలా  కుర్రయీడు గుర్రమెక్కి ముక్కు తాడు చేతపట్టి

గుంజుకుంటె గింజుకోవ ఆశలనీ హే పాతికేల్ల మీసకట్టు ఒక్కచూపుతోటి

ఫట్టు చేసుకోవె జిల్లు మన్న చిల్లుబోని పావుగంట కౌగిలిస్త తియ్యగా

హే పావుసేరు తేనకైనా అంత తీపి లేదుగా  ఎక్కడో తల్లుక్కుమంది పిల్లగా

హే పాలరాయి పావురాయి నువ్విలా నవ్వగా లేడికల్ల చిన్నదాన్ని వాడి

చూపులేసి ప్రేమతోటి కొట్టినావుగా గాజు బొమ్మ లాంటి దాన్నీ జారిపోనివ్వకుండ

ప్రానమేసి పట్టినావుగా సిగ్గుపడకలా నెగ్గినావె పిల్లా

చిలిపి చిలకలా కలికి కులుకులా జారుతున్న పోరగుండె కోరి కోరి కొరకమాకలా

కుర్రయీడు గుర్రమెక్కి ముక్కు తాడు చేతపట్టి

గుంజుకుంటె గింజుకోవ ఆశలనీ హే పాతికేల్ల మీసకట్టు ఒక్కచూపుతోటి

ఫట్టు చేసుకోవె జిల్లు మన్న చిల్లుబోని  ఇక్క డోలు డోలు డోలునా

హే పరికినీలొ చందమామ పరిణయమ్ కోరెనా

ఇక్క డోలు డోలు డోలు డోలునా చుక్కలాంటి  చక్కనమ్మ బుగ్గ చుక్క అడెగెనా

పొయ్యి మీద పాలకుండ పొంగి వరిగిపోయె పండగేదొ ముందరున్నదా 

పక్క మీద సన్నజాజి పువ్వులే జల్లే సంగతేంటొ అడుగుతున్నదా

సరస సంకెలా విసరకే పిల్లా కుసర్ నడుముతో యెసరు ముసరగా

ఆతస్సదియ్య కస్సుమన్న కన్నె తోడు కన్నుకొట్టగా

కుర్రయీడు గుర్రమెక్కి ముక్కు తాడు చేతపట్టి

గుంజుకుంటె గింజుకోవ ఆశలనీ హే పాతికేల్ల మీసకట్టు ఒక్కచూపుతోటి

ఫట్టు చేసుకోవె జిల్లు మన్న చిల్లుబోని 

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory