Widgets

చినుకు చినుకు అందెలతో చిట పట చిరు సవ్వడితో Song from Maayalodu

చినుకు చినుకు అందెలతో చిట పట చిరు సవ్వడితో

నీలిమొబ్బు కురుల ముడిని జారవిడిచి వల్లు మరిచి

వాన జాన ఆడింది వయ్యారంగా నీల్ల పూలు జల్లింది  సింగారంగా

నింగి నేల ఈవేల చలికి వనికి పోతుంటే బిగికౌగిలి పొదరింటికి

పద పద మంది ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండకాసె ఏలో

అరెయ్ పైన మొబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది వలవేయక

సెలయేరై పెనవేసింది అరెయ్ చినుకమ్మ మెరుపమ్మ ఏలో

చిటుకేసే బుగ్గమీద ఏలో తలపు తొలివలపూ ఇక తకజమ్ తకజమ్

వయసూ తడి సొగసూ అరె విరిసే సమయమ్  ఆహ ఊహూ ఓహొ హొ హొ

చినుకు చినుకు అందెలతో చిట పట చిరు సవ్వడితో

నీలిమొబ్బు కురుల ముడిని జారవిడిచి వల్లు మరిచి

వాన జాన ఆడింది వయ్యారంగా నీల్ల పూలు జల్లింది  సింగారంగా

మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది యదలోపల చలిగాలుల

సుడిరేగింది వానొచ్చే వరదొచ్చే ఏలో వయసంటే తెలిసొచ్చే ఏలో

నేలచూపు పోయింది వాలుచూపుసై అంది చలికోరిక అల ఓకగ తల ఊపింది

అరెయ్ సరసాల సింధులోన ఏలో సరిగంగ తానాలు ఏలో వడిలో ఇక ఒకటై

తక తకతై అంటే సరసానికి  దొరసానికి ముడిపెడుతుంటే ఆహా ఊహూ

ఓహో హొ హో చినుకు చినుకు అందెలతో చిట పట చిరు సవ్వడితో

నీలిమొబ్బు కురుల ముడిని జారవిడిచి వల్లు మరిచి

వాన జాన ఆడింది వయ్యారంగా నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చినుకు చినుకు అందెలతో చిట పట చిరు సవ్వడితో

నీలిమొబ్బు కురుల ముడిని జారవిడిచి వల్లు మరిచి

వాన జాన ఆడింది వయ్యారంగా నీల్ల పూలు జల్లింది  సింగారంగా

To listen this song click on play button

1 comments:

  1. ల, ళ వేరు వేరు; అలాగే న, ణ ఒకటి కాదు. ఆ తేడాలతో సరిగ్గా రాయండి.

    ReplyDelete

LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory