
ఓ పిల్లా ఊలాలా ఇక నువ్వు నేను ఇరగదియ్యాలా
నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని
చెప్పకె పిల్లా గుండెకాయ టపా టపా టపాసులా
పేల్తదె పిలా సొట్ట పడ్డ బంతిలాగా మూతినలా తిప్పకె పిల్లా
తిక్క తిక్క వేషాలేస్తే కాల్తదె పిల్లా ఓ మెరా జిందగీ నీతోటే ఉన్నాదే
దిల్ నీకోసమే వాలీ అంటున్నాదే
ఓ లైలా ఈయాలా అరె నేనె నీకు లంగరెయ్యాలా
ఓ పిల్లా ఊలాలా ఇక నువ్వు నేను ఇరగదియ్యాలా లా లా
నువ్వు నాకు దక్కవని చిక్కవని
చెప్పకె పిల్లా గుండెకాయ టపా టపా టపాసులా
పేల్తదె పిలా సొట్ట పడ్డ బంతిలాగా మూతినలా తిప్పకె పిల్లా
తిక్క తిక్క వేషాలేస్తే కాల్తదె పిల్లా ఓ మెరా జిందగీ నీతోటే ఉన్నాదే
దిల్ నీకోసమే వాలీ అంటున్నాదే చల్ మెరా జిందగీ నీతోటే ఉన్నాదే
దిల్ నీకోసమే వాలీ అంటున్నాదే
నే విశులు కొట్టానంటే నీ సీను సితారే
తాలిబొట్టే కట్టానంటే యహతోసవారే
ఏహ్ రక రక రకాలుగా కేకేపెట్టిస్తా
నే యకా యకీ సుఖాలతో సెగే పుట్టిస్తా
ఓ లైలా ఈయాలా అరె నేనె నీకు లంగరెయ్యాలా
ఓ పిల్లా ఊలాలా ఇక నువ్వు నేను ఇరగదియ్యాలా లా లా
నేనేమంటానంటే నువ్వుగాని వంట చేస్తే ఉల్లిపాయల్ కోస్తనే పిల్లా
కంటతడి కల్లొ కూడా రానీకుండా చేస్తనే పిల్లా నీకు వచే మేసేజులూ
మిస్సుడు కాల్సూ చూడనే పిల్లా ఫేస్ బుక్కు ట్విట్టరని ఏందుకని అడగనే పిల్లా
నీ నాటీ నాటీ నడుమే మడతెట్టే మంటానే నా తోటి పోటి వస్తే ఎహ్ మొండిగట్టానే
నీకు నిద్దరలేని రాతిరిలోనా దిండైపోతానే నీకు కోపమ్ వస్తే సారీ చెప్పి
బెండై పోతానే ఓ లైలా ఈయాలా అరె నేనె నీకు లంగరెయ్యాలా
ఓ పిల్లా ఊలాలా ఇక నువ్వు నేను ఇరగదియ్యాలా లా లా లా
నేనేమంటానంటే ఏల్లపాటు సాగే సాగే సీరియల్ లా లాగకె పిల్లా
అపిల్లోడి ఐఫొనులా పదే పదే మారకే పిల్లా లిటికేషన్ లాండులాగా నాయవ్వారమ్
తేమలదె పిల్లా గూగుల్ అంతా గాలించినా ఇలాంటోడు దొరకడె పిల్లా
కల్ మెరా జిందగీ నీతోటే ఉన్నాదే
దిల్ నీకోసమే వాలీ అంటున్నాదే చల్
మెరా జిందగీ నీతోటే ఉన్నాదే
దిల్ నీకోసమే వాలీ అంటున్నాదే
0 comments:
Post a Comment