Widgets


శిరులునొశగె సుఖ శాంతులు కూర్చును షిరిడీ సాయి కధా మధుర మధుర మహిమాన్మిత భోద సాయి ప్రేమ సుధా Song from Devullu



శిరులునొశగె సుఖ శాంతులు కూర్చును


షిరిడీ సాయి కధా మధుర మధుర మహిమాన్మిత భోద



సాయి ప్రేమ సుధా



శిరులునొశగె సుఖ శాంతులు కూర్చును



షిరిడీ సాయి కధా మధుర మధుర మహిమాన్మిత భోద



సాయి ప్రేమ సుధా



పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ



పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ



శిరులునొశగె సుఖ శాంతులు కూర్చును




షిరిడీ సాయి కధా మధుర మధుర మహిమాన్మిత భోద



సాయి ప్రేమ సుధా



షిరిడీ గ్రామమ్ లో ఒక బాలుని రూపమ్ లో



వేపచెట్టు కిందా వేదాంతిగ కనిపించాడు



తన వెలుగును ప్రసరించాడు



పగలు రేయి ద్యానమ్ పరమాత్మునిలో లీనమ్



పగలు రేయి ద్యానమ్ పరమాత్మునిలో లీనమ్



ఆనందమే ఆహారమ్ చేదు చెట్టు నీడయె గురుపీటమ్



ఎండకు వానకు కొమ్మకు ఈ చెట్టు కిందనే ఉండకూ



సాయి యి యి సాయి రామ్ మసీధుకు అను మహల్సాపతి



పిలుపుకు మసీధుకు మారెను సాయి అదె అయినది 



ద్వారకమాయి అక్కడ అందరు భాయి భాయి



బాబ భొధనలే నిలయమలోయి



శిరులునొశగె సుఖ శాంతులు కూర్చును



షిరిడీ సాయి కధా మధుర మధుర మహిమాన్మిత భోద



సాయి ప్రేమ సుధా



ఖురాను బైబుల్ పీతా ఒకటని కులమత బేధమ్ వద్దని



గాలి వానను ఒక క్షనమున ఆపే ఉడికే అన్నమును 



చేతితొకలిపే రాతి గుండెలను గుడులను చేసే నీటి దీపములు వెలిగించే




పచ్చి కుండలో నీటిని తెచ్చి పూల మొక్కలకుపొసీ నిండీ వనమును



పెంచి మద్యలో అకండ జ్యోతిని వెలిగించే కప్పకు పాముకు స్నేహమ్ తెలిపే



బల్లి బాషకు అర్దమ్ తెలిపే ఆర్తుల రోగాలును హరియించే భక్తుల



రోగాలను తాను భరించే ప్రెమ సహనమ్ రెండువైపులా ఉన్ననాడె



గురుదక్షిన అడిగే మరణమ్ జీవికి మార్పని తెలిపే మరణించి తను మరలా



బ్రతికే సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్



సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్



సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్



నీదని నాదని అనుకోవద్దని ధునిలో ఊధిని భూదిగ ఇచ్చే



భక్తి వెల్లువలు జయ జయ ఘొషలు చావడి వుత్సవమై సాగగా



కంకట హారతులందుకొనీ కలి పాపాలను కడుగగా



సకల దేవతా స్వరూపుడై వేదసాస్త్రములకు అతీతుడై



సద్గురువై జగథ్గురువై సత్యమ్ చాటె దత్తాత్రేయుడై



భక్తుని ప్రానమ్ రక్షించుటకై జీవన సహచరి అని



చాటిన తన ఇటుకరాయి తుదిలోన పగులగా



పరిపూర్నుడై గురుపూర్నిమై భక్తుల మనసున చిరంజీవియై



శరీర సేవా లంకనచేసి దేహము విడిచెను సాయి




సమాధి అయ్యెను సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్



సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్



సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్



అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా స్రి సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్



To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory