
గుండెల్లో పొస్టెర్ వేసెసాడే రామ్చక్కనోడే చుక్కలో
చందురూడే లవ్ మాస్టెర్లా గుండెల్లో పొస్టెర్ వేసెసాడే
హెయ్ ఓ పిల్లా పిల్లా పిల్లా టైటానిక్ హీరోయిన్లా అందాలా
మతిచ్చి హైజాక్ చేస్తే ఎల్లా గ్లామర్లో బిర్లా బిర్లా
రొమాంటిక్ ఏరొబైలా అమాంతమ్ గుండెల్లొ అటాక్ చేస్తే ఎల్లా
లూస్ కంట్రొల్ అనేలా నామనసుకు నువ్వే టకీలా డ్రీమ్ సిగ్నల్ ఇచ్చేలా
నేకన్నేదురూ నా టకీలా నే చెంప ఇంపులో సెటిలై పోతా ఇవాలా
హెయ్ ఓ పిల్లా పిల్లా పిల్లా టైటానిక్ హీరోయిన్లా అందాలా
మతిచ్చి హైజాక్ చేస్తే ఎల్లా గ్లామర్లో బిర్లా బిర్లా
రొమాంటిక్ ఏరొబైలా అమాంతమ్ గుండెల్లొ అటాక్ చేస్తే ఎల్లా
రామ్చక్కనోడే చుక్కలో చందురూడే లవ్ మాస్టెర్లా
గుండెల్లో పొస్టెర్ వేసెసాడే ఏమ్తిని పెంచిన ఎవ్వనమే ఇది
ఎడా పెడా అదిరిందే మక తికా మకా పెరిగిందే కమాన్ కమాన్
పురుషా కలిసినది హమీ హుమీ వరుసా నీ కనుచూపుల తాకిడితో
మది కసా బిసా కదిలిందే తెగ ఎగా దిగా నలిగిందే కమాన్
కమాన్ మదనా పిలిచినది యమీ యమీ పులసా యే మాగ్నెట్లో
యేమ్ టాలెంటో రెండేసి కల్లేసి వల్లేసి లాగావే హమ్సా
హెయ్ ఓ పిల్లా పిల్లా పిల్లా టైటానిక్ హీరోయిన్లా అందాలా
మతిచ్చి హైజాక్ చేస్తే ఎల్లా హెయ్ న్యూటన్ ఎరుగని యాపిల్ వై
నువ్వు వల్లొకిలా ఫ్రే ఫాలింగ్ నామనస్సుకే స్పిన్ బౌలింగ్
హల్లో హల్లో డార్లింగ్ అందుకో జిగేల్ జిగేల్ సమ్తింగ్ హెయ్ నాసా
చూడని ప్లానెట్వై నా చుట్టూ చెలీ నే రోమింగ్ ఫుల్ల్ గుమా గుమా
పర్ఫ్యూమింగ్ చలో చలో మైకింగ్ చనువుగా చేస్తా పదా డేటింగ్
నా గుడ్మార్నింగ్ నా గుడ్నైటింగ్ ఏదైననువ్వేలే ఎన్నాలు నాకింక
వైటింగ్ హెయ్ ఓ పిల్లా పిల్లా పిల్లా టైటానిక్ హీరోయిన్లా అందాలా
మతిచ్చి హైజాక్ చేస్తే ఎల్లా రామ్చక్కనోడే చుక్కలో చందురూడే లవ్ మాస్టెర్లా
గుండెల్లో పొస్టెర్ వేసెసాడే
0 comments:
Post a Comment