Widgets


Musical Song from Pyar me padipoyane



ఓకె ఒక ట్యూన్ పాడతా నువ్వు ట్రయ్ చెయ్ 

స మ రి సా రి స నీ స స మ రి సా

స మ రి సా రి స నీ స స మ రి సా  గుడ్

పా ని మ పా ని ప మా ప పా ని మా పా

పా స ని పా నో......మ్  పా ని మ పా ని ప మా ప పా ని మా పా

నాలో అనువనువున మ్యూసిక్ నా ప్రాణంలో మ్యూసిక్

నా కలలకు ఊపిరి మ్యూసిక్ నా ప్రేయసి ఇమ్యూసిక్

నను నీతొ కలిపిన మ్యూసిక్ ఈమ్యూసిక్

హారన్లో సైరన్లో విసిల్లో గజ్జెల్లో

అభినందించెచప్పట్లు అధరగొట్టేత్రపట్లు

తధిమిధిమితపిట్లు చలిమిగల్లొచిటపట్లు

పాప ఏడుపుల జోలపాటల పల్లెపండగలొ

సుప్రభాతములు విందైనా చిందైనా

పెళ్లైనా చావైనా మోగుతుంది మ్యూసిక్

సెవెన్ స్వరాలు ఇవి హెవెన్ కి ద్వారాలు సూపర్

ఈ మెలొడీ తెలుసా తేనెల పేరడీ ఓకె

ఆ గారడీ మనసా మువ్వల గ్యాలరీ వా వా

ఆ..మేఘాల మేళం చినుకులు జారువారె తాలం

మనసుకి షాంతి కాంతి ఇచ్చే మెడిసిన్ ఈమ్యూసిక్

కోకిలని కోవెలని ముడివేసినది........................

మ్యూసిక్ ఈస్ మై లైఫ్ మ్యూసిక్ ఈస్ మై హార్ట

సా రి మ రి సా రి స నీ సా రి మ రి సా

సరి మప మరిసరి సరి మప మరిసరి

రిమపరి పమరిమ రిమపరి పమరిమ

ససాని ససాని సరినిసా

ససాని ససాని సరిమా రిమా రీస సరి సాని

నిస నిస నిస నిసా నీప పనీ పామ మప మప

రిమ రిమ రిమ మప మప మప మప పని పని పని పని

నిస నిస నిస నిస సాస రీరి నిస సాస రీరి నిస సాస రీరి నిస

సాస రీరి నిస సాసా రీరీ నిపా సా..........ఆ......ఆ..........ఆ........

ఆ..ఆ..ఆ......................................అ

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory