Widgets


ఎవ్వరితో చెప్పనూ ఎక్కడని వెతకనూ మనసు ఏదనీ Song from Anamika

 

ఎవ్వరితో చెప్పనూ ఎక్కడని వెతకనూ మనసు ఏదనీ

నిను చేరే ఆశతో ఎదురీదే స్వాశతో గాలిలో తిరుగుతూ

ఉందనీ ఎవరితో చెప్పనూ క్షణం క్షణం నా మౌనం

నిన్నే పిలుస్తోందీ నిరంతరం నాప్రాణం నన్నే దహిస్తోందీ

క్షణం క్షణం నా మౌనం  నిన్నే పిలుస్తోందీ

నిరంతరం నాప్రాణం నన్నే దహిస్తోందీ

నిను మరువదే తలపు వెనుదిరగదే చూపూ

కనబడనిదే రేపూ నమ్మడమెలా నువ్వు కలవేననీ

కంటపడవా ఉన్నాననీ క్షణం క్షణం నా మౌనం

నిన్నే పిలుస్తోందీ నిరంతరం నాప్రాణం నన్నే దహిస్తోందీ

నను తరుముతూ సమయం నిను తడుముతూ హృదయం

ఎటునడపనూ పయనం ఎంతవరకూ ఇలా కొనసాగనూ

ఏమలుపులో నిను చూడనూ క్షణం క్షణం నా మౌనం

నిన్నే పిలుస్తోందీ నిరంతరం నాప్రాణం నన్నే దహిస్తోందీ

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోందీ

 నిరంతరం నాప్రాణం నన్నే దహిస్తోందీ
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory