
నా పేరు దివ్య నీకేమ్ తెలిదయ్యా
ఓ కొరకరానికొయ్యా నువు సయ్యా సయ్యా
ముందుచూస్తె నుయ్యా హరె వెనక చూస్తె గొయ్యా
నడిమద్యాటకు నువ్వే నయ్యా సయ్యా
ఓల్డ సిటీకొచ్చాకె హిందీనే నేర్చా మాయా
సల్లామియ్యా సల్లామియ్యా నీకు సల్లామియ్యా
సల్లామియ్యా సల్లామియ్యా నీకు సల్లామియ్యా
నా పేరు దివ్య నీకేమ్ తెలిదయ్యా
ఓ కొరకరానికొయ్యా నువు సయ్యా సయ్యా
ముందుచూస్తె నుయ్యా హరె వెనక చూస్తె గొయ్యా
నడిమద్యాటకు నువ్వే నయ్యా సయ్యా
హిందీలొ అంటారు తోడా పాసు ఆజా
నా అచ్చతెలుగు అందం చూసేయ్ బావ రాజా
అ ఆలే రావు మీభాషలో ఉ ఊలే ఉండే ఆటుందులే
ఈ గోలుకొండ కోటలొకి బుట్ట ఒకటి చిక్కుుంటె
ఏదోటి నేర్పించేవా.............................................
ఓల్డ సిటీకొచ్చాకె హిందీనే నేర్చా మాయా
సల్లామియ్యా సల్లామియ్యా నీకు సల్లామియ్యా
సల్లామియ్యా సల్లామియ్యా నీకు సల్లామియ్యా
కి రానిచాయోడు నను ఎగాదిగా చూసి కౌన్ హేతు
అని నన్ను హిందీలో అడిగేసి తడబడి పడిపోయాను ఆ బాషతో
మతి చెడిపోయిందసలూ ఆ టైములో...................
ఆచాయి షాపు చమను గాడు మటను షాపు మస్తాను
హెల్పింగే చేసారులే..........................................
ఓల్డ సిటీకొచ్చాకె హిందీనే నేర్చా మాయా
నా పేరు దివ్య నీకేమ్ తెలిదయ్యా
ఓ కొరకరానికొయ్యా నువు సయ్యా సయ్యా
ముందుచూస్తె నుయ్యా హరె వెనక చూస్తె గొయ్యా
నడిమద్యాటకు నువ్వే నయ్యా సయ్యా
ఓల్డ సిటీకొచ్చాకె హిందీనే నేర్చా మాయా
సల్లామియ్యా సల్లామియ్యా నీకు సల్లామియ్యా
సల్లామియ్యా సల్లామియ్యా నీకు సల్లామియ్యా
0 comments:
Post a Comment