
ఇంతవరకూ మబ్బు తెరలో దాగినదిచాలు నువ్విలా
రేయివలలో మాయ కలలో మసకపడినాయి కల్లిలా
సరికొత్తగా వెలిగించనీ నీలోని ఓ నవకాంతినీ
రేయ్ రేకులై విరబూయనీ నీరాకతో నామనసునీ
పలికిందీ ఈప్రాణం నినుస్వాగతించగా................
కదిలిందీ ఈపాదమ్ తొలి అడుగే వేయగా.........
ఇంతవరకూ మబ్బు తెరలో దాగినదిచాలు నువ్విలా
రేయివలలో మాయ కలలో మసకపడినాయి కల్లిలా
హే ఏదీ ఎటూ కనిపించదే ఎన్నాలకీ ఏమారుపు
ఏనాటికీ చూపించదా ఆతూరుపూ రానున్న రేపు కూడా
ఈనాటిలాంటిదైతే రాయల్లె మిగిలిపోడా మానవుడుకూడా
రానున్న రేపుకూడా ఈనాటిలాంటిదైతే రాయల్లె మిగిలిపోడా మానవుడుకూడా
భవిత దిసమార్చే భాస్కరుడవైతే గ్రహరాసినే కనుసైగతో శాసించవా
ఇంతవరకూ మబ్బు తెరలో దాగినదిచాలు నువ్విలా
రేయివలలో మాయ కలలో మసకపడినాయి కల్లిలా
హే కోరేదెటో చేరేదెటో ఈదారినీ ప్రస్నించకా
ఏదో అలా వెలిపోవడం నడకవదుగా.................
ఆలోచనంటు ఉంటే ఆవేసమంటుకుంటే కాలాన్ని కాలివెంటే నడిపించలేవా
ఆలోచనంటు ఉంటే ఆవేసమంటుకుంటే కాలాన్ని కాలివెంటే నడిపించలేవా
ఆశలను పెంచే ఆసయంతోడై పయనించడం అంటే ఏదో చూపించవా
ఇంతవరకూ మబ్బు తెరలో దాగినదిచాలు నువ్విలా
రేయివలలో మాయ కలలో మసకపడినాయి కల్లిలా
సరికొత్తగా వెలిగించనీ నీలోని ఓ నవకాంతినీ
రేయ్ రేకులై విరబూయనీ నీరాకతో నామనసునీ
పలికిందీ ఈప్రాణం నినుస్వాగతించగా................
కదిలిందీ ఈపాదమ్ తొలి అడుగే వేయగా.........
ఇంతవరకూ మబ్బు తెరలో దాగినదిచాలు నువ్విలా
రేయివలలో మాయ కలలో మసకపడినాయి కల్లిలా
0 comments:
Post a Comment