Widgets


గుండెల్లో ఈ భారం ఏమంటుందో Song from Kotha janta


గుండెల్లో ఈ భారం ఏమంటుందో

కన్నుళ్లో ఈ సూన్యం ఏంచూస్తుందో

తన కలవరమేదో గుర్తించిందా

వెతికిన వెలుగేదో కనబడకుందా 

ఇపుడైనా తనకేంకావాలో తెలిసేనా..........

గుండెల్లో ఈ భారం ఏమంటుందో

కన్నుళ్లో ఈ సూన్యం ఏంచూస్తుందో

వదులుకోరాని నిధి దొరికినా

నిలుపుకో లేని మది నిరుపేదవదా

సిలనైనా తాకందే నీకేకా

వెనుతిరిగీ వస్తుందా ఈహృదయం

కిరణమ్ చేరనంత ఇరుకు తనకు హృదయంలో

ఉండదుగా ఏ ఉదయం...........................

గుండెల్లో ఈ భారం ఏమంటుందో

కన్నుళ్లో ఈ సూన్యం ఏంచూస్తుందో

ఎవరికేంకానీ వంటరితనం

తరిమి వేసిందే తన నీడనుసైతం

ఇవ్వడమే నేరమనే నీస్వార్దం

పొందినదేం పోల్చదుగా ఏమాత్రం

మల్లీ గతము తడిమి స్మృతులనడిగి ఏంలాభం

దొరకదుగా ఆస్నేహం..................................

హో......హో..గుండెల్లో ఈ భారం ఏమంటుందో

కన్నుళ్లో ఈ సూన్యం ఏంచూస్తుందో

తన కలవరమేదో గుర్తించిందా

వెతికిన వెలుగేదో కనబడకుందా 

ఇపుడైనా తనకేంకావాలో తెలిసేనా..........

గుండెల్లో ఈ భారం ఏమంటుందో

కన్నుళ్లో ఈ సూన్యం ఏంచూస్తుందో
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory