Widgets


ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో Song from Karthikeya




ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో


సూటిగా నిను చూడలేను తెరచాటుగా నిను చూసానూ


ఆయువో నువు ఆశవో నువు వీడనీ తుదిశ్వాసవో

రాయనీ ఓగేయమో నువు ఎవరివో హలా.....................


ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో


పరిచయమే పరవశమై నిను నాతో కలిపింది

రాసుందే జరిగింది అయినా కలలా ఉందీ

ఒకటయ్యాగామీలో ఇకా మీతో ఉంటా మరి నేనికా

లేనేలేదిక తీరికా ఇది మనసులో కలయికా


పరిచయమే పరవశమై నిను నాతో కలిపింది

రాసుందే జరిగింది అయినా కలలా ఉందీ

ఒకటయ్యాగామీలో ఇకా మీతో ఉంటా మరి నేనికా

లేనేలేదిక తీరికా ఇది మనసులో కలయికా


ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో


To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory