Widgets


కనిపెంచినా మా అమ్మకే అమ్మయ్యానుగా Song from Manam


కనిపెంచినా మా అమ్మకే అమ్మయ్యానుగా

నడిపించినా మా నాన్నకే నాన్నయ్యానుగా

ఒకరిది కన్ను ఒకరిది చూపూ ఇరువురి కలయిక కంటిచూపూ

ఒకరిది మాటా ఒకరిది భావం ఇరువురి కధలిక కలిపిన

కధ ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా...............

ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా

ఇది మనసును తడిమిన గడిపిన క్షణముకదా...............

హా... అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా

హా... అడుగులు నడకలు నేర్పిన  నాన్నకు  మార్గం అవుతున్నా

పిల్లలువీల్లే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా

కన్నోలతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన

కధ ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా...............

ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా

ఇది మనసును తడిమిన గడిపిన క్షణముకదా...............

హా....అ..అ..  కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా

కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా

జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరచిపోలేనుగా

మీరూపినా ఆ ఊయల నా హృదయపు లయలళొ పదిలము

ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా...............

ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా

ఇది మనసును తడిమిన గడిపిన క్షణముకదా...............

హా....అ..అ.. ...అ
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory