Widgets


మరదల మరదలా మల్లెపూల మరదలా Song from Shankara


మరదల మరదలా మల్లెపూల మరదలా

ఇలా ఇలా రాపిల్లా పిల్లా ఇలా రావే............

మరదల మరదలా మనసున సల సలా

ఇలా ఇలా రాపిల్లా పిల్లా ఇలా రావే............

మాసు మాసు మాసు మడత జనం

అబ్బా ఊరుకోదు ఈళ్ల పురికితనం

హేయ్..............బంగారు ఇటురాయె అంటారు

చూపుల్తో నమిలేస్తారూ చిట్టిచంపలు గిల్లి గిల్లి చూస్తారూ

పాడు చీపాడు చీపాడు చడ్డసిగ్గు నాకు

మరదల మరదలా మల్లెపూల మరదలా

ఇలా ఇలా రాపిల్లా పిల్లా ఇలా రావే............

మరదల మరదలా మనసున సల సలా

ఇలా ఇలా రాపిల్లా పిల్లా ఇలా రావే............

హే అందముంది వంద నోటు పొందడానికే

కస్టమర్ల పరుసు కాలిచెయ్యడానికే

అటు చూస్తె బాబయ్యలు ఇటు చూస్తే మామయ్యలు

ఆపక్కన  ఆదాయం ఈపక్కకి ఆమ్యంమ్యాం

నరసపురం నాని అరె తెలిసినోడె గాని

పదిమంది ముందు పిలుస్తాడు ఇట్రమ్మనీ

ఇస్టముంది గానీ నే పద్దతైన దాన్నీ

ఎట్టంటె అట్ల ఎల్లలేను యాడికైన పొలోమనీ

పాడు చీపాడు చీపాడు చడ్డసిగ్గు నాకు

మరదల మరదలా మల్లెపూల మరదలా

ఇలా ఇలా రాపిల్లా పిల్లా ఇలా రావే............

మరదల మరదలా మనసున సల సలా

ఇలా ఇలా రాపిల్లా పిల్లా ఇలా రావే............

బొండు మల్లిసోకులున్న పిల్లదానినీ

హే గండు పిల్లి పోరగాల్ల నేమిచెయ్యనే

ఏ బుట్టలొ ఏపామో తెలియందే ఎల్లద్దే

నాలాగా నువ్వూనూ డ్యామేజి కామాకే

అసలు పోటీ పండు ఈస్కూలు బెస్టు ఫ్రెండు

ఇన్నాలు మిడ్డు నైటే ఇంటికొచ్చేవాడూ

పెంచినాడు స్పీడు జరమార్చినాడు ట్రెండు

పక్కోలకంట పడేటట్టు పగలపూటే వస్తున్నాడూ

పాడు చీపాడు చీపాడు చడ్డసిగ్గు నాకు

మాసు మాసు మాసు మడత జనం

అబ్బా ఊరుకోదు ఈళ్ల పురికితనం

హేయ్..............బంగారు ఇటురాయె అంటారు

చూపుల్తో నమిలేస్తారూ చిట్టిచంపలు గిల్లి గిల్లి చూస్తారూ

పాడు చీపాడు చీపాడు చడ్డసిగ్గు నాకు

మరదల మరదలా మల్లెపూల మరదలా

ఇలా ఇలా రాపిల్లా పిల్లా ఇలా రావే............

మరదల మరదలా మనసున సల సలా

ఇలా ఇలా రాపిల్లా పిల్లా ఇలా రావే............
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory