
ఓ కనులను తాకే ఓకలా చూపే నిన్నిలా
నన్నే మార్చినా నువ్వైయేలా .....
ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా
నీనవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్నా
నీలోనే ఉన్నా నిప్రేమే నేకోరుతున్నా
నీలో ఉన్నా నీతోడై ఉన్నా నిన్నే నేప్రేమించినా
ఓ కనులను తాకే ఓకలా ..ఓ........ఓ
హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయనె
ఏమైందో ఈనిమిషం దూరమాయనే
వెన్నెలింక చీకటయ్యేలా నవ్వులింక మాయమయ్యేలా
బాధలింక నీడలాగ నాతో సాగేనా
నాలో రేగింది ఓ గాయమే దారే చూపేనా
ఈకాలం..........................................
నీవేనేలా నీమౌనంనేలా నీ ఊసే ఈగుండెలోనా
నీతోలేనా అహా....................................
ఓ కనులను తాకే ఓకలా ..ఓ........ఓ
చంద ఓ చందమామా రావా మావెంటే రావా
పైనే నువ్వుదాక్కున్నావా..............................
వానా ఓ వెన్నెల వానా రావా నువ్వైనా రావా
మాతో నువ్వుచిందేస్తావా...................................
ఓ ఈదూరం ఎందాకా తీసుకెల్లునో ఈమౌనం ఏనాటికి
వీడిపోవునో బంధమింక ఆవిరయ్యేనా
పంతమింక ఊపిరయ్యేనా నీటిమీద రాతలాగ
ప్రేమే మారేనా ఇంకా ఈజీవితం ఎందుకో
కంట కన్నీరు నింపేందుకో....ఓ....ఓ
నీతో రానా నీ నీడైపోనా నీకోపం వెంటాడుతున్నా
నీలో లేనా అహా....
0 comments:
Post a Comment