Widgets


మనసునా ఎదొ మాయ నువ్వెచేసినావె చెలీ Song from Pyar me padipoyane


మనసునా ఎదొ మాయ నువ్వెచేసినావె చెలీ

కడదాకా విడిపోనీ ముడివేసావె ప్రేమా

నిన్నొదిలీ ఉంటానా సరదాకైనా నేను

బ్రతికేది నీకోసమే........................................

మనసునా ఎదొ మాయ నువ్వెచేసినావె చెలీ

కడదాకా విడిపోనీ ముడివేసావె ప్రేమా

నిన్నొదిలీ ఉంటానా సరదాకైనా నేను

బ్రతికేది నీకోసమే........................................

మనసునా ఎదొ మాయ నువ్వెచేసినావె చెలీ..హో

కంటతడి రాకుండా కాపలా కాస్తుంటా

గుండెలొ నిన్నే దాచుకుంటా..హో

నాకోసమె పుట్టావని ఇవాలె తెలిసొచ్చింది

నువ్వుండగా ఈజన్మకి ఇంకేమి అక్కర్లేదే

అరె నాక్కూడ అంతేకదా.........................................

మనసునా ఎదొ మాయ నువ్వెచేసినావె ఇలా..........

ఓ హో హొ అలిగినా నువ్వేలే అరిచినా నువ్వేలే

నువ్వు తప్ప ఎవరున్నారే నాకూ............................

ఇన్నాలుగా నీప్రేమని ఎలాగ కాదన్నానో...........

ఏమొ మరీ నిన్నొద్దని ఎలాగ నేనున్నానో....

ఇంకా నీచేయి వదిలుండలే..............................

మనసునా ఎదొ మాయ నువ్వెచేసినావె ఇలా..........

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory