
ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా నిను చూడలేను తెరచాటుగా నిను చూసానూ
ఆయువో నువు ఆశవో నువు వీడనీ తుదిశ్వాసవో
రాయనీ ఓగేయమో నువు ఎవరివో హలా.....................
ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో
చిరునవ్వే నీకోసం పుట్టిందనిపిస్తుందే.................
నీ ప్రేమే పంచావు ధన్యం అనిపిస్తుందీ
పడిపోయానే నీకికా నువు ఎవరైతే అరె ఏంటికా
ఉందో లేదో తీరికా ఈ రేయి ఆగాలికా.......................
ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో
పైకెంతో అనుకువగా సౌమ్యంగా ఉంటుందీ
తనతోనే తానుంటే మతిపోయేలా ఉందీ
రాసుందో లేదో ముందుగా నువు కలిసావో ఇక పండుగా
ఉన్నావే నువె నిండూగా నా కలలకే రంగుగా
ఒో ...హో ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా నిను చూడలేను తెరచాటుగా నిను చూసానూ
ఆయువో నువు ఆశవో నువు వీడనీ తుదిశ్వాసవో
రాయనీ ఓగేయమో నువు ఎవరివో హలా.....................
ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో
0 comments:
Post a Comment