Widgets


సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నినుదర్షించి దరిచేరి వలచేందుకూ................... Song from Karthikeya


సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా


నినుదర్షించి దరిచేరి వలచేందుకూ...................

సరిపోవు బాషలెన్నైనా సర్పోవు మాటలెన్నైనా

నిను వర్నించి ఒకసారి పిలిచేందుకూ.......................

చాలదుగా ఎంతైనా సమయం ఆగదుగా నీతో ఈ పయనం

కళ్లనే చేరి గుండెలో దూరి శ్వాసలా మారినావే

స్వాతి చినుకై నాలో దూకావే ఏకంగా నువు స్వాతీ

ముత్యం లాగా మారావే చిత్రంగా..............................

స్వాతి చినుకై నాలో దూకావే ఏకంగా నువు స్వాతీ

ముత్యం లాగా మారావే చిత్రంగా..............................

సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా

నినుదర్షించి దరిచేరి వలచేందుకూ...................

ఏంటా నవ్వడం చూడడం గుండెనే కోయడాం

దూరమే పెంచడం ఎందుకో ఈ ఎడం..................

మనసుకు తెలిసిన మాట పలకదు పెదవుల జంట

ఎదురుగ నువు రాగానే నాకేదొ అవుతుందటా

కనులు ముందు నువు నుంచున్నా నే కళ్లు మూసి

కలగంటున్నా అందులోనే తేలిపోతూ నీడలాగా నీతొ ఉన్నా

స్వాతీ జల్లై నన్నే ముంచావే మొత్తంగా నువు స్వాతీ

కిరణం నువ్వై తాకావే వెచ్చంగా..................

స్వాతీ జల్లై నన్నే ముంచావే మొత్తంగా నువు స్వాతీ

కిరణం నువ్వై తాకావే వెచ్చంగా..................

సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా

నినుదర్షించి దరిచేరి వలచేందుకూ...................

నింగే పిడుగులే వదిలినా పువ్వులే తడిమినా

ఉరుములే పంచినా స్వరములే తోచినా

కలవని పసిగునాలే సుభతరునములుగ తేలే

వెలగని చీకటి కూడా వెన్నెల్లు పంచిందిలే

ఎన్ని ఆపదలు వస్తున్నా అవి నన్ను ఆదుకొని కాచేనా

కలిసి వచ్చే వింతలన్నీ  కచ్చితంగా నీమహిమేనా

...............................................................................

.................నినుదర్షించి దరిచేరి వలచేందుకూ...................


To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory