
నీప్రాణం నీవేకాదని నీలో లేదని అంట్టుందా
నీతోడే నువ్వే లేవని నీలొ భాదిక అంట్టుందా
చుట్టూరా ఓసూన్యం చుట్టంలా చూస్తుందా
గుండెల్లో ఆనందం ఏకాంతం మింగ్గిందా
నీ కంటా నీరే దారయ్యేరులాయనా...........
మోయలేని శిలలా ఎదంతా భారమైన వేలా
మాయమైన కలలే గతంతా ప్రతీక్షనమిలా
నీడలేక నిజమే గతించి పారిపోవు వేలా
ఓడిపోయి నిలిచే నిరాసే ఇలా మిగిలెనా
నీప్రాణం నీవేకాదని నీలో లేదని అంట్టుందా
నీతోడే నువ్వే లేవని నీలొ భాదిక అంట్టుందా
ఎటు కదిలినా నిను వదులునా క్షనాలు సెపించు
ఎద యాతనా ప్రతి అడుగులో విధి పిడుగులా
పదే పదే ఇదేమి పగా ఈ లోకమే మనసు విరిచెనా
ఏ ఆసలో కరిగి విరిగెనో నీమతి చెడే ఈ అలజడే
మోస్తున్న గుండె పగిలేనా భాదలన్ని ఒకటై నాకే
దాడిచేస్తు ఉంటే గ్నాపకాలు బరువై తలొంచే
వ్యధే మిగిలెనా..................................................
నిను కలవకా మది నడువకా పరాకు పడేను కద
హృదయమే ఇద్ గరలమో చిరు గ్రహనమో పడే ముడే
దిడేది ఎలా నాశ్వాసలో సగము నీవని
నీద్యాసలో జగము మరువనీ కలతలే నా కలలుగా
వెంటాడి వేదనవుతున్నా చేరదీసి వడిలోనమోసే
పాసమంటు ఉన్నా వేరుచేసి తరిమే ప్రపంచం వలే విసిరెనా
0 comments:
Post a Comment