Widgets


అటో ఇటో నను అల్లుకుంది సిరి సిరి హరిచందనాల నవ్వు Song from Ra ra krishnayya


అటో ఇటో నను అల్లుకుంది సిరి సిరి హరిచందనాల నవ్వు



హో ఎవరని మరి వెతకగ ఆ నవ్వె నను రువ్వుతుంది నువ్వు

కురిపించావిలా వినలేని వెన్నెలా నాపైనా..................

పలికించావురా ప్రాయాన్నివేరెలా చెలి అధరాలా మధురాలు

ఆస్వాదించేలా ఇటు రారా ఇటు రారా క్రిష్నయ్యా నేనే రాధా

నేనే రాధా ఇటు రారా ఇటు రారా క్రిష్నయ్యా అందం గంధం

నీదికాదా.....................................................................

మనసిది బైటపడదు మాట అనదు ఏంటిలా అలజడి తీరేదెలా

సొగసిది కుదుటపడదు వలపు మెరుపు తీగలా నీవొడిచేరేదెలా

ఎపుడూ లేదిలా ఎగిసిందే ఎదా ప్రియ సరసాలకు నోరూరిందా

ఇటు రారా ఇటు రారా క్రిష్నయ్యా నేనే రాధా

నేనే రాధా ఇటు రారా ఇటు రారా క్రిష్నయ్యా అందం గంధం

నీదికాదా.....................................................................

ఇటు రారా ఇటు రారా క్రిష్నయ్యా నేనే రాధా

నేనే రాధా ఇటు రారా ఇటు రారా క్రిష్నయ్యా అందం గంధం

నీదికాదా.....................................................................


To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory