
ఎన్నో అళలు ఎన్నో నది మలుపులు కలిసే కడకు
కడలీ వడి లోయలకూ ఎంతో దిగులు ఏవో చిరు అలకలు
చెదిరే తుదకు చిరునవ్వుల చిందులకూ
కోపమే చెలియకు తగునా శాపమే అనుకోనా
ఆపవే గొడవల లలనా ఆయసం కలుగును తగువుల వలనా
ఎన్నో అళలు ఎన్నో నది మలుపులు కలిసే కడకు
కడలీ వడి లోయలకూ...........................................
వీచేగాలి ఊపిరిగ మారుట పూసే పువ్వు రాతిరికి వాడుట
మామూలే......హో
నాలోప్రేమ నీతోనెసాగుట నాప్రాణాలు నీచెంతపోవుట
నిజమేలే.....హో
వెలివేసి వెలతానంటే వంటరిగా బ్రతకాలంటే భాదేలే...................
వెనువెంటే వున్నావంటె వనవాసం వింతేకాదె హాయేలే......
ఎన్నో అళలు ఎన్నో నది మలుపులు కలిసే కడకు
కడలీ వడి లోయలకూ.......................................................
గుచ్చేకళ్ల బానాలు చేసిన గాయాలన్ని గుండెల్లొమోసుకు
తిరిగానే..హో
వచ్చీరాని సాహిత్యముందని మునిపళ్లలొనలిగేటి పెదవిని
పొగిడానే..హో
నీకురులే పంపే గాలీ కోపానీకి సెలవంటుంది
నిజమేనా..ఆ...ఆ...ఆ....
నీచూపుల సైగలుమల్లీ పోపొమ్మనీ తరిమేసాయి
అంతేనా.....ఆ...ఆ...ఆ....
ఎన్నో అళలు ఎన్నో నది మలుపులు కలిసే కడకు
కడలీ వడి లోయలకూ ఎంతో దిగులు ఏవో చిరు అలకలు
చెదిరే తుదకు చిరునవ్వుల చిందులకూ
కోపమే చెలియకు తగునా శాపమే అనుకోనా
ఆపవే గొడవల లలనా ఆయసం కలుగును తగువుల వలనా
ఎన్నో అళలు ఎన్నో నది మలుపులు కలిసే కడకు
కడలీ వడి లోయలకూ...........................................
0 comments:
Post a Comment