
డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ ఎవరండోయ్ లోపల ఉన్నారా
ఉన్నాం ఉన్నాం ఇటురండోయ్ బయటే ఆగారా
మంచినీల్ల మరియాద మాత్రమే సరిపోదండి
మీవంట ఇంటి రుచులన్ని వెంటనే చూపాలండి
ఇల్లంతా మీదండి వంటిల్లు దానిలొ ఎంతండి
మీ ఇష్టం ఏదైనా దర్జాగ వండి వడ్దించండి
ఆమాత్రం తింటే చాల టాలెంట్చూపిస్తాం
సామాన్లు తామేగాకా మేముగమనిస్తాం
.................................................................
హో వన్ టూ త్రీ అని పాటం చెప్పడం సులువమ్మా
హే కిల్లర్ కామిడీ సస్పెన్స ట్రాజిడీ స్టోరి చెయ్యడం తెలివమ్మా
ఎదుటోల్ల పనులన్నీ సులువేనంటా
చెప్పేందుకే ఆగొప్పలు చేస్తే వింతా
ఐబాబోయ్ క్లాసులుపీకి అలిసిందే అందం
అందుకనే జూసులుపిండి అందిద్దాం నేస్తం.....
సరదా సమయం క్షణమైనా తియ్యగ ఉంటుంది
ఎన్నాలైనా బతుకంతా గురుతుకువస్తుందీ....
0 comments:
Post a Comment