
ఆనందం ఉరకలు వేస్తే గానం...............
నేస్తం......................నేస్తం...........నేస్తం
స్పందించే హృదయాలు అందించే చప్పట్లూ
ఆ షబ్దంలోనే ఉంది అంతేలేని సంతోషం
హర్షించే అధరాలు వర్షించేదీవెనలూ
ఆ మంత్రం లోనే ఉంది అవధేలేని ఆనందం
ఆనందం ఉరకలు వేస్తే గానం...............
ఆవేదన మనసును మూస్తే మౌనం..........
వింట్టున్నావ నేస్తం..మౌన సంగీతం
వింట్టున్నావ నేస్తం..నా మౌన సంగీతం
వింట్టున్నావ నేస్తం..మౌన సంగీతం
వింట్టున్నావ నేస్తం..నా మౌన సంగీతం
కలలూ కన్నీళ్లు కోట్లాది ఆశలూ
శిలలూ శిల్పాలు మాట్లాడు భాషలూ
అన్నింట తనే ప్రాణం ఆ ప్రాణ స్వరం మౌనం
ఆనందం ఉరకలు వేస్తే గానం...............
ఆవేదన మనసును మూస్తే మౌనం..........
వింట్టున్నావ నేస్తం..మౌన సంగీతం
వింట్టున్నావ నేస్తం..నా మౌన సంగీతం
భూమి గగనంతో ఆడే నీ ఊసులూ
బ్రతుకూ మరణంతో చేసేను బాసలూ
అన్నింటికిదే మూలం అనాదిగతే మౌనం
ఆనందం ఉరకలు వేస్తే గానం...............
ఆవేదన మనసును మూస్తే మౌనం..........
వింట్టున్నావ నేస్తం..మౌన సంగీతం
వింట్టున్నావ నేస్తం..నా మౌన సంగీతం
వింట్టున్నావ నేస్తం..మౌన సంగీతం
వింట్టున్నావ నేస్తం..నా మౌన సంగీతం
నేస్తం......................నేస్తం...........
0 comments:
Post a Comment