Widgets


వచ్చే వాసంతాలే విచ్చే నవ్వుల పూలే Song from Chitram chepina katha


వచ్చే వాసంతాలే విచ్చే నవ్వుల పూలే

నచ్చే ఉదయం నీదే తెచ్చే ఉదయం నీదే

ఆహా ఇంక ఈవెన్నెలా ఆహ్వానిస్తునాకన్నులా

ఆనందంలొముంచ్చిందిలా నదిలా.............

సహవాసాలె సరదాలుగా సరిజోడైన స్నేహాలుగా

సాగేపయనమీదారికే మనసా....................

వచ్చే వాసంతాలే విచ్చే నవ్వుల పూలే

బంధమా నువ్వే అందమైపోవే జంటగా నచ్చే

అద్భుతమైపోవే..............................................

ఇష్టమా నువ్వే మంచమైరావే హృదయమే ఇచ్చీ

స్వాగతమైపోవే..........................................

మొదటీపరిచయమా మొదలీపరవసమా

వచ్చే క్షనమే ఇక మధురం కాదా ఏమైనా

సహవాసాలె సరదాలుగా సరిజోడైన స్నేహాలుగా

సాగేపయనమీదారికే మనసా....................

నీతో చెలిమి చేరిందిలా నీలా నన్ను చూసిందిగా

నీకై అడుగు వేసిందిగా మనసే...................

నిదురనే దూరం నిలిచినా భారం ఈతియ్యని భావం

మదికాదా నీమహిమే.......................

అల్లరే దారం అల్లికే ప్రానం నవ్విన పెదవే

ఉదయించిన మమకారం..................

అదిగో ఓ పిలుపే కదిలే మనవరకే

ఏమో ఏంటో వినగా తెలిసే ప్రేమేలే............

ఆహా ఏంటి ఈవెన్నెలా ఆహ్వానిస్తునాకన్నులా

ఆనందంలొముంచ్చిందిలా నదిలా.............

సహవాసాలె సరదాలుగా సరిజోడైన స్నేహాలుగా

సాగేపయనమీదారికే మనసా....................
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory