
భయంగా భయంగా అయోమయంగా
క్షణం ఓ మృగంగా వరం మాయగా
సపించే కలైనా అదో నిజంగా
భరించే విదంగా గతం లేదుగా
చితికే బతుకే చిరాయువై
తనచితికై వెతికీ నిరాశ మిగిలీ
సాయమడీగే భాషరాక కంటి జడీలో తడిచిందికా
భయంగా భయంగా అయోమయంగా
క్షణం ఓ మృగంగా వరం మాయగా
సపించే కలైనా అదో నిజంగా
భరించే విదంగా గతం లేదుగా
ఏమొనేను చూసినదె చూపిస్తుంటె
ఈలోకం నన్ను చూసి పడినవ్విందేంటొ
మతిలేదని నన్నంది మనసేదని నేనంటే
బదులివ్వదు ఏరోజునా తెలవారదు ఏంచేసినా
తప్పులతోనా అల్లుకున్నా పంజరంలో గుండున్నదీ
పూచే పూలతోటలో నవ్వే నేను
ఉనికించే కాన మద్యలో వానయ్యానూ
సిరివెన్నెల నిలయాన్నీ విడిచీ విషవలయంలో
నడిచిందీ నాపాదమే నరకానికి అనువాదమై
జ్వాలనైనా కానలేనీ బేడికాదా ఈ జీవితం
భయంగా భయంగా అయోమయంగా
క్షణం ఓ మృగంగా వరం మాయగా
సపించే కలైనా అదో నిజంగా
భరించే విదంగా గతం లేదుగా
చితికే బతుకే చిరాయువై
తనచితికై వెతికీ నిరాశ మిగిలీ
సాయమడీగే భాషరాక కంటి జడీలో తడిచిందికా
0 comments:
Post a Comment