వెన్నెలా చందమామా వేరుగా ఉండవుగా ఎపుడైనా
మనసే పెదవైన పదము నువ్వే
మనిషే స్వరమైన వరము నువ్వే
కనులకు నీవే మొదటి కలా
బ్రతుకున నీదే చివరి కధా
నా ప్రాణమా నా ప్రాణమా జన్మకే నువ్వు పొర్నిమా
పంతమా ప్రసాంతమా త్యాగమా తుది స్వార్దమా
ప్రాణమా ప్రాణమా సోకమా నా సౌక్యమా
పంతమా ప్రసాంతమా త్యాగమా తుది స్వార్దమా
నీ నీడనై వెలిగానే నీపాదమై నడిచానే
నానుండి జారి జారి పోయానే పోయింది నిన్ను చేరి పొందానే
నా ఆయువికా అనవసరమనీ నీ ఆశగ జీవించానే
నా ప్రాణమా నా ప్రాణమా జన్మకే నువ్వు పొర్నిమా
పంతమా ప్రసాంతమా త్యాగమా తుది స్వార్దమా
ప్రాణమా ప్రాణమా జన్మకే నువ్వు పొర్నిమా

0 comments:
Post a Comment