Widgets


నేస్తం..................నేస్తం......................... కలలూ కన్నీలూ కోట్లాది ఆశలూ Song from Neejatagaa nenundali



నేస్తం..................నేస్తం.........................

కలలూ కన్నీలూ కోట్లాది ఆశలూ

శిలలూ శిల్పాలూ మాట్లాడు భాషలూ

అన్నింట తనే ప్రాణం ఆ ప్రాణ స్వరం మౌనం.......

స్పందించే హృదయాలు అందించే చప్పట్లూ

ఆ షబ్ధంలోనే ఉంది అంతేలేని సంతోషం

హర్షించే అధరాలూ వర్షించే దీవెనలూ

ఆమంత్రం లోనే ఉంది అవధేలేని అనందం

ఆనందం ఉరకలువేస్తే గానం.............

ఆవేదన మనసున మోస్తే మౌనం......



వింటున్నావా నేస్తం....మౌన సంగీతం

వింటున్నావా నేస్తం....నా మౌన సంగీతం

వింటున్నావా నేస్తం....మౌన సంగీతం

వింటున్నావా నేస్తం....నా మౌన సంగీతం

నేస్తం......................................................

భూమీ గగనంతో ఆడేను ఊసులూ

బ్రతుకూ మరణంతో చేసేను బాసలూ

అన్నింటికిదేమూలం అనాది కధే మౌనం

ఆనందం ఉరకలువేస్తే గానం.............

ఆవేదన మనసున మోస్తే మౌనం......

వింటున్నావా నేస్తం....మౌన సంగీతం

వింటున్నావా నేస్తం....నా మౌన సంగీతం

ఆనందం ఉరకలువేస్తే గానం.............

ఆవేదన మనసున మోస్తే మౌనం......

వింటున్నావా నేస్తం....మౌన సంగీతం

వింటున్నావా నేస్తం....నా మౌన సంగీతం

నేస్తం......................................................
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory