Widgets


పిల్లవాగుతో చెప్పకండి ఈపిడుగు లాంటి వార్తా తల్లడిల్లి అదిగట్టు తెంచుకొని పొంగి పొరలుతుందీ Song from Snehamkosam


సింహాద్రీ....సింహాద్రి...........సింహాద్రి

......................................................................

సింహాద్రి...........సింహాద్రి......సింహాద్రి......

(నాకోసం నాకుటుంబం కోసం నీప్రాణాలు వదిలేసి

వెల్లావా సింహాద్రి......)మీసమున్న నేస్తమా(చిన్నయ్యన చూడరా

చిన్నయ్యన చూడరా నీ కొడుకును చూడరా

నీకోసం ఎంత ఏడుస్తున్నాడో చూడరా చూడరా) నీకు రోషమెక్కువా

రోషమున్న నేస్తమా (నాపెద్ద కూతురు కోసం జైలుకెల్లావ్

ఇప్పుడు నా చిన్నకూతురు కోసం నీప్రాణాలే విడిచిపెట్టీ

వెల్లావు కదరా సింహాద్రీ.....సింహాద్రీ) నీకు కోపమెక్కువా....

కోపమెక్కువా కానీ మనసు మక్కువా (సింహాద్రీ.......

అమ్మా...అమ్మా అమ్మా...అమ్మా సింహాద్రి మనందరినీ

వదిలిపెట్టి వెల్లిపోయాడమ్మా నాకుటుంబం కోసం

ఇంతత్యాగం చేసావ్ నీకోసం నేనేంచెయ్యగలనురా

నేనేంచెయ్యగలనూ నేనేంచెయ్యగలనూ సింహాద్రీ...

సింహాద్రి...సింహాద్రి?...)నీ తనువే స్నేహంకోసం

చేసినత్యాగం స్నేహంకోసం నీ తనువే స్నేహంకోసం మరిపయనం

స్నేహంకోసం మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా

(నాన్నా..నన్నా......?నాన్నా...నాన్నా సింహాద్రీ నీకు

తోడుగా ఉండాలని అయ్యగారినికూడా నీతొ తీసుకెల్లిపోయావా

అయ్యా)పిల్లవాగుతో చెప్పకండి ఈపిడుగు లాంటి వార్తా

తల్లడిల్లి అదిగట్టు తెంచుకొని పొంగి పొరలుతుందీ

చెరుకు తోటతో చెప్పకండి ఈ కటీక చేదు మాటా

పెల్లు పెల్లుమని మొదలువిరిగి అదినేలకొరుగుతుందీ

ఇది తెలిసిందా ఆ గాలిపటం తన గుండె పగిలీ

కూలుతుందీ...ఈ మాట వింటే టెంటుహాలు

కన్నీటి కధే పాడుతుందీ..జగము మారినా

యుగము మారినా చెలిమి చెరిగిపోదూ

మీబతుకే స్నేహంకోసం మీ త్యాగం స్నేహంకోసం

మీతనువులు స్నేహంకోసం మీపయనం స్నేహంకోసం

ఆ..........ఆ.........ఆ..అ..............అ................

అ..అ.....అ...................అ.అ........................ఆ.........
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory