
ప్రేమంటె ఏమిటో వర్నించాలంటే
దారంపై ముత్యమే నిలపడమే
ప్రేమించటమేమిటో వివరించాలంటే
పువ్వులతో కత్తినే నిమరటమే
నీరంటూ కాదూ నిప్పంటూ కాదూ
ఈ ప్రేమదియేగునం..................
నీట్లొ పుట్టేటి నిప్పేరా ప్రేమా
కష్టంరా చల్లార్చటం................
దేహాన్నే దాటి అందాన్నే దాటి
దిగిచూడరా లోతుగా...హో..హో
ఆలోతుల్లోని ఔన్నత్యంలోనా
ప్రేముంట్టుందీ ఎత్తుగా..................
0 comments:
Post a Comment