Widgets


స్ట్రాబెర్రి ఫ్లావర్ని లిల్లీకి చెల్లెల్ని మాగ్నెట్ మరదల్ని కార్బెర్రి ట్రైనర్నీ డైంజర్ సింబల్ని ఊరించే పజిల్నీ Song from Chitram Chepina katha


స్ట్రాబెర్రి ఫ్లావర్ని లిల్లీకి చెల్లెల్ని మాగ్నెట్ మరదల్ని

కార్బెర్రి ట్రైనర్నీ డైంజర్ సింబల్ని ఊరించే పజిల్నీ

నింగిలోని చుక్కలన్నీ నన్ను గుచ్చి చూసాయి

నేలమీద నడిచే తారా నేనే ననుకున్నాయి

హరివిల్లు రంగులన్నీ నన్ను చూసి మురిసాయి

వాటిలోని మెరుపులన్నీ నాకే కానుక ఇచ్చేసాయి

స్ట్రాబెర్రి ఫ్లావర్ని లిల్లీకి చెల్లెల్ని మాగ్నెట్ మరదల్ని

మోనాలిస్సానే మల్లీ పుట్టిందని కుర్రోలంటుంటే తిలకించాను

మోనాలిస్సానే మల్లీ పుట్టిందని కుర్రోలంటుంటే తిలకించాను

బార్బీ గర్లకంటే ముద్దుగ ఉంటానని 

అందరు అంటుంటే నేమురిసాను

పుట్టూ మచ్చల్లో పూలవనం ఉంది 

నడుమొంపుల్లొనే తరగని నిధి ఉంది

తహ తహ లాడేటి కోరిక ఉంది 

తాపం తీర్చేటి తోడు కోరింది

స్ట్రాబెర్రి ఫ్లావర్ని లిల్లీకి చెల్లెల్ని మాగ్నెట్ మరదల్ని

కార్బెర్రి ట్రైనర్నీ డైంజర్ సింబల్ని ఊరించే పజిల్నీ

సిమ్లా ఆపిల్కే పోటి ఇచ్చేలా నాలో అందాలు పండించాను

సిమ్లా ఆపిల్కే పోటి ఇచ్చేలా నాలో అందాలు పండించాను

మాంగొ రుచులన్నీ మరిచిపోయేలా 

ఎదలో మదురాలే దాచుంచాను

పైపై కనిపించే అందాలే కొన్ని 

లోలో ఊరించే విందులు మరికొన్ని

మనుషుల్లో దొంగ దొర ఎవ్వరో 

బొమ్మ బొరుసేదో కనిపెట్టేదెవరో

స్ట్రాబెర్రి ఫ్లావర్ని లిల్లీకి చెల్లెల్ని మాగ్నెట్ మరదల్ని

కార్బెర్రి ట్రైనర్నీ డైంజర్ సింబల్ని ఊరించే పజిల్నీ
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory