Widgets


జనమే లేని జగమే మనదీ ఓ క్షణమే నూరేళ్లంది Song from Neejatagaa nenundali



జనమే లేని జగమే మనదీ 

ఓ క్షణమే నూరేళ్లంది

ఓ క్షణమే నూరేళ్లంది

నీకంట్లో నీటినీ నన్ను పొందనీ

నా కంట్లో కాంతులన్నీ నీకు పంచనీ

నీకంట్లో నీటినీ నన్ను పొందనీ

నా కంట్లో కాంతులన్నీ నీకు పంచనీ

ఇచ్చుకో బాధనీ పుచ్చుకో హాయినీ

ఇచ్చుకో బాధనీ పుచ్చుకో హాయినీ

ఎంతో స్వచ్చంగ ప్రకటించనీ

ఈపిచ్చే ప్రేమనీ హో...ఓ..ఓ ఈపిచ్చే ప్రేమనీ

హో నీకంట్లో నీటినీ నన్ను పొందనీ

నా కంట్లో కాంతులన్నీ నీకు పంచనీ

చేతిలోన చేయి కలిపీ వదులుకుంటా

సంపదలనీ చూపులోన చూపు నిలిపీ

తెలుపుతుంటా సంబరాన్నీ గుండె పైన



తలను వాల్చి గడుపుకుంటా జీవితాన్నీ

నీనాజతే నీవనీ నీవ్యధే గాధనీ

నాజతే నీవనీ నీవ్యధే నాదనీ

ఎంతో గర్వంగ ప్రకటించనీ

ఈపిచ్చే ప్రేమనీ హో...ఓ..ఓ ఈపిచ్చే ప్రేమనీ

నీకంట్లో నీటినీ నన్ను పొందనీ

నా కంట్లో కాంతులన్నీ నీకు పంచనీ

హో నిన్ను చేరే మారిపోయా

నన్ను నేనే నమ్మనంతా

నిన్ను కలిసే దారిలోనా దాగివుందో తీర్ధయాత్రా

నిన్ను పిలిచే పిలుపులోనా నిలిచి ఉందో దైవస్మరణా

ప్రాణమే పువ్వనీ అర్పణే చేయనీ 

ప్రాణమే పువ్వనీ అర్పణే చేయనీ

ఎంతో గాఢంగ ప్రకటించనీ

ఈపిచ్చే ప్రేమనీ హో...ఓ..ఓ ఈపిచ్చే ప్రేమనీ

హో నీకంట్లో నీటినీ నన్ను పొందనీ

నా కంట్లో కాంతులన్నీ నీకు పంచనీ

నీకంట్లో నీటినీ నన్ను పొందనీ

నా కంట్లో కాంతులన్నీ నీకు పంచనీ
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory