Widgets


ఉదయించె కిరణంలా హృదయాలే తాకావు చిత్రంగా మొదలయ్యి మనసుల్నే దోచావు Song from Chitram Chepina katha


ఉదయించె కిరణంలా హృదయాలే తాకావు

చిత్రంగా మొదలయ్యి మనసుల్నే దోచావు

తెరపై కదిలే బొమ్మలె మాయే చేసావు

వెలుగై మెరిసే చుక్కలే మిన్నే చేరావు

ఉదయించె కిరణంలా హృదయాలే తాకావు

చిత్రంగా మొదలయ్యి మనసుల్నే దోచావు

తరగవులే గురుతుల నిధులు ఎన్నాలకీ

కరగవులే తలపుల సిరులు ఎన్నేలకీ

అబ్బాయి ఆసించే తీరేనీదీ అమ్మాయి

అల్లాడే రూపేనీదీ.........................

గుండెల్లో తారాడే భాదేనీదీ

చిత్రంగా పోరాడే గాధే నీదీ

కాలంపోసే పుష్పం నువ్వే నువ్వే

ప్రాణం పాడే రాగం నువ్వే నువ్వే

తపనపడే నటనకు యువత మురిసేనులే

ఉలికిపడే ఘటనకు కనులు తడిసేనులే

వెన్నెల్ని కాటేసే రేయుంటుందా

ఉదయాన్ని కాల్చేసే పొద్దుంటుందా

కిరణాన్ని చీల్చేసే మబ్బుంటుందా

నువ్వింకా లేవంటే నమ్మేదుందా

చిత్రం చెప్పిన కధగా మిగిలావులే

నీస్నేహాలే మల్లీ రాబోవులే
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory