Widgets


నీలోనే ఈ కలహం నీకేలే ఈ ప్రలయం నీతోనే ఈ పవనం జరిగే............. Song from Chitram chepina katha



నీలోనే ఈ కలహం నీకేలే ఈ ప్రలయం

నీతోనే ఈ పవనం జరిగే.............

నీలోనే ఈ కలహం నీకేలే ఈ ప్రలయం

నీతోనే ఈ పవనం జరిగే.............

వంటరి వంటరి గమనంతోనే

నీపయనం కొనసాగుతువుంటే

తెలియని అతిధే నిసిరాతిరిలా

వెంట వెంట నిను తరుముతు వుంటే

విధికైనా నీమీదజాలే లేదనిపించే

నిధి లాగే గోప్యంగా ఉంచే

నీ నీడే నీకే శత్రువుగా మారెడుతుందే

నీభయమే నిన్నే వెంటాడే

సంగీతం కూడా సంకిస్తూనే

మాయా మాళవరాగం పాడిందే...హొ

పంచభూతాలు నిను చుట్టేసి

ప్రకంపనలనే కలిగిస్తుంటే

ధైర్యాన్వేషన కొనసాగిస్తూ

భయ సాంగత్యం చేస్తున్నావు

నీతోడే నినువీడి తీరం దాటేసీ

నడి సంద్రంలో నిన్నే విడిచిందే

నీ ఇళ్లే యమకింకర పాసంగా మారి

నీ ఏకాంతం నీకే బరువయ్యే

నీ అంతర్మదనం ఆత్మగోషగా

రోదిస్తూనే ఉరకలు తీసిందే....హొ

నీలోనే ఈ కలహం నీకేలే ఈ ప్రలయం

నీతోనే ఈ పవనం జరిగే.............

నీలోనే ఈ కలహం నీకేలే ఈ ప్రలయం

నీతోనే ఈ పవనం జరిగే.............
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory