
నీకొరకే నే చూస్తున్నా నీకొరకే నే చూస్తున్నా
మదిలో సముద్రాన్నే మోస్తున్నా
చెంతచేరి చేరి చెలిమే చేసాడే
అంతలోనె మారి మరుగై అయినోడే
కనబడునా ఓ...ఓ..కనబడునా
కనబడునా ఓ...ఓ..కనబడునా
తనుచూపిన రంగుల కలలే తెల్లబోయెనా
మనసడిగిన ప్రస్నకు బదులే ఎంతవెతికినా
కనబడునా ఓ...ఓ..కనబడునా
కనబడునా ఓ...ఓ..కనబడునా
నీకొరకే నే చూస్తున్నా నీకొరకే నే చూస్తున్నా
లోనిలో జ్వలించేనా ఏదో జ్వాలాపనా
లోతులో ధ్వనించేనా నేడే నీ ఆక్రందనా
నీపెదవుల నిషబ్దానికి నింగి వనికెనా
నిను కదిపిన విస్వాసాన్నీ ఎంతవెతికినా
కనబడునా ఓ...ఓ..కనబడునా
కనబడునా ఓ...ఓ..కనబడునా
తారలే నీకు హారమయ్యేంత ఎత్తుకెదగాలనీ
జారిపోయావు చేరువయ్యావు భాదకీ భ్రాంతికీ
మోసమే జరిగెనా మొదలుకాని కధే ముగిసెనా
నువునడిచిన మార్గం నిన్నే వెక్కిరించెనా
నయవంచెన చేసినవాడినీ ఎంతవెతికినా
కనబడునా ఓ...ఓ..కనబడునా
కనబడునా ఓ...ఓ..కనబడునా
కనబడునా ఓ...ఓ..కనబడునా
కనబడునా ఓ...ఓ..కనబడునా
నీకొరకే నే చూస్తున్నా నీకొరకే నే చూస్తున్నా
మదిలో సముద్రాన్నే మోస్తున్నా
0 comments:
Post a Comment