Widgets


అమ్మమమమ్మో ఈ అమ్మాయికే నచ్చారా Song from Solo


అమ్మమమమ్మో ఈ అమ్మాయికే నచ్చారా

ఇంకేంకావాలమ్మో ఓ సన్నాయిమేళంరా

అచ్చచచచ్చో నావరాల మూటా రారా

ఆబిలహరి రాగంలో నను వరించిపోరాదా

ఆపైనే ఆషాడమూ ఈ వయసే ప్రమాదమూ

ఆ నమ్మాలో లేదో మరీ హొయ్ తగునా ఈ వైకరీ

విధియా తధియా వలదే చెలియా ఈవేలలో

గుప్పెడు గుండెను తట్టినా ఆగనతను నీకివ్వనా

కులుకులు గంధం అందినా నీదుందుడుకే ఆగునా

సూర్యునికే కెంపులూ హెయ్ నీకొసం వొంపులూ

హోయ్ చంద్రునికే వింతలూ హిమ్ మనపై అక్షింతలై

కలయిక అలకట్టులై నాయెదనీదే వొట్టులే

హెయ్ పెట్టను తాకట్టులే నీపరువం కనికట్టులే

ఋనమూ పనమూ ఇచ్చుకో నా ఋనమే మెల్లగ తీర్చుకోరా

హంపీ యెల్లొలారలో నీలానే ఎవ్వరులేరులే

నిజమే కాదని తెలిసినా వింటే బాగుందని తెలుసునారా

అలకల కులుకుల అల్లికా ముడిపడవే నాతో మల్లికా

ఆపైనే ఆషాడమూ ఈ వయసే ప్రమాదమూ

ఆ నమ్మాలో లేదో మరీ హొయ్ తగునా ఈ వైకరీ

విధియా తధియా వలదే చెలియా ఈవేలలో

గుప్పెడు గుండెను తట్టినా ఆగనతను నీకివ్వనా

కులుకులు గంధం అందినా నీదుందుడుకే ఆగునా

చెరిపే సరిహద్దునీ హెయ్ సరిపోదే పొద్దనీ

ఓయ్ మితిమీరిన ముద్దునీ హుమ్ ఒకటైనా ఇచ్చుకో

కాలానికి కల్లెము హే వేసానే కాన్షతో

హొ ఉష్నోగ్రత పెరిగితే హుమ్ ఏకాగ్రత పెంచుకో

భక్తి స్రద్దా పూజలో ఈసరసం విరసం ప్రేమలోనే

నిన్నా మొన్నా లేదిలా నాకోసం మారావింతలా

వలపే గెలిచే వేలలో ప్రతి తలపూ నువ్వే స్వాసలోనే

ఏకాంతాన్నే తట్టుకో మన ప్రేమే అమరం రాసుకో

ఆపైనే ఆషాడమూ ఈ వయసే ప్రమాదమూ

ఆ నమ్మాలో లేదో మరీ హొయ్ తగునా ఈ వైకరీ

విధియా తధియా వలదే చెలియా ఈవేలలో

గుప్పెడు గుండెను తట్టినా ఆగనతను నీకివ్వనా

కులుకులు గంధం అందినా నీదుందుడుకే ఆగునా
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory