
ఓ కాలమా ఏమైనదె నువ్వు వెనకడుగులే వేసావదే
గడియారం అలా దిసమారిస్తే మాట్లాడవే
గతమే రేపులా ఎదురౌతుంటె ఏంచేయవే
అంతా మంచికే అంటావెందుకే ఇంకా నమ్మించకే
మాటే మనసునే చూపే కనులనే వంచ్చించె రోజిదే
ఓ కాలమా ఏమైనదె నువ్వు వెనకడుగులే వేసావదే
మరలా రావేమొ అనిజాలిగ వీచేగాలి
రుణమే తీరినదేమొ అనికాలిని విడిచెను ధూలీ
సరసాలు సెలవంటూ తననుండి అంతదూరంగా వెలిపోతున్నవే
అయినా అయినా ఏమిచెలియించవా ఏదేమైనా
నువ్వు తలవంచవా అంతా మంచికే అంటావెందుకే
ఇంకా నమ్మించకే మాటే మనసునే చూపే కనులనే
వంచ్చించె రోజిదే.............................................
నిజమే నీపయనం ఏతీరము తెలియనిదేలే నీలా
పయనించమనీ నను అడుగుట న్యాయము కాదే
వేగంగా వెలుతున్నా ఈ రంగుల రాట్నముతోనా
దూరమే తరుగునా ఏదో ఏదో దారిచూపేవనీ
నీతో నీతో విన్నవించానిలా..................................
ఓ కాలమా ఏమైనదె నువ్వు వెనకడుగులే వేసావదే
గడియారం అలా దిసమారిస్తే మాట్లాడవే
గతమే రేపులా ఎదురౌతుంటె ఏంచేయవే
అంతా మంచికే అంటావెందుకే ఇంకా నమ్మించకే
మాటే మనసునే చూపే కనులనే వంచ్చించె రోజిదే
0 comments:
Post a Comment