
నాపాట వెలిగెను నీలో నిజమా కాదా
నాప్రేమ పలికెను నీలొ నిజమా కాదా
నాపాట వెలిగెను నీలో నిజమా కాదా
నాప్రేమ పలికెను నీలొ నిజమా కాదా
ఇన్నాళ్లు ఎంతో అలశీ ఈనాడు నిన్నే కలిసీ
వెలిసిందిలే మనసే.................................
మనసంటె ఏంటొ తెలిసీ తెలిసే అది నీతొ నడిచి
తిరిగిందిలే మలుపే...................................
నాపాట వెలిగెను నీలో నిజమా కాదా
నాప్రేమ పలికెను నీలొ నిజం కాదా
ఇలా వేదనల్లే చేరుకుందీ వేడుకా
ఓ..ఓ ఎలా దాచుకున్నా దాగనంది కోరికా
నాచూపు వెతికెను నీకై నిజమా కాదా
నారేపు బ్రతుకులు నువ్వై నిజమా కాదా
నాలొ చిన్ని చిన్ని ఆశలే రాగాల తీగలే
భావాల లేత పూలే గీతాల మాలలే
అవి నిన్నే నిన్నే కోరెనే నీచెంత చేరెనే
నిష్చింతలో నన్నే నిదరంత జారెనే
నువ్వే నాహాయి దిగులూ నీకోసం రేయిపగలూ
కంట్టున్నానే కలలే నా కన్నా నిన్నే నేడు
నమ్మాను అంట్టున్నాను వింట్టున్నావా కబురే
ప్రేమంటే తేలిక కాదే నిజమా కాదా
కాదంటే ప్రేమలు నిజమే నిజమా కాదా
నాపాట వెలిగెను నీలో నిజమా కాదా
నాప్రేమ పలికెను నీలొ నిజమా కాదా
0 comments:
Post a Comment