
టక టక టక టక ఎవరో
నా మది గది తలుపులు తడితే
తెరిచా తెరిచా ఒకనిమిషము ప్రాణమువిడిచా
టక టక టక టక ఎవరో
నా మది గది తలుపులు తడితే
తెరిచా తెరిచా ఒకనిమిషము ప్రాణమువిడిచా
ఆహంతకి నాలో ఊహకి ఊపిరేపోసినదీ
నేవంటరి అనే మాటని అంతమే చేసినదీ
టక టక టక టక ఎవరో
నా మది గది తలుపులు తడితే
తెరిచా తెరిచా ఒకనిమిషము ప్రాణమువిడిచా
ఉలుకూ పలుకూ అసలెరుగని మనసుని ఉసిగొలిపినదా అందం
ఉరుకూ పరుగూ అవితెలియని తలపని తెగదని వినదే పాపం
నీలాల నింగితెరపైన గీసుకున్నానా ఆమె రూపం
జగమంతా కాగితంచేసి రాసుకున్నానా ప్రేమగీతం
ఏవేలలో ఎటేపెల్లినా ఎదురుగా కనబడుతూ
ఆపాటనే ప్రతీ అక్షరం వదలకా పలికినదీ
హో..అదిగో అదిగో ఆ అడుగుల సడివిని కదలను కదిలిక రాగా
హో..అపుడే అక్కడే ఆ పెదవుల నగవుకి ఎడలను బడలిక పోదా
సంతోషం నీడలా మారి నడచివస్తోంది ఆమెవెంటా
ఆనందం పాపలాచేరి ఆడుకుంటోంది ఆమెకంటా
నారేయికి తనే వేకువై వెలుగునే ఇచ్చినదీ
ఈజన్మలో మరోజన్మనే మరుక్షనం చూపినదీ
టక టక టక టక ఎవరో
నా మది గది తలుపులు తడితే
తెరిచా తెరిచా ఒకనిమిషము ప్రాణమువిడిచా
ఆహంతకి నాలో ఊహకి ఊపిరేపోసినదీ
నేవంటరి అనే మాటని అంతమే చేసినదీ
నా మది గది తలుపులు తడితే
తెరిచా తెరిచా ఒకనిమిషము ప్రాణమువిడిచా
టక టక టక టక ఎవరో
నా మది గది తలుపులు తడితే
తెరిచా తెరిచా ఒకనిమిషము ప్రాణమువిడిచా
ఆహంతకి నాలో ఊహకి ఊపిరేపోసినదీ
నేవంటరి అనే మాటని అంతమే చేసినదీ
టక టక టక టక ఎవరో
నా మది గది తలుపులు తడితే
తెరిచా తెరిచా ఒకనిమిషము ప్రాణమువిడిచా
ఉలుకూ పలుకూ అసలెరుగని మనసుని ఉసిగొలిపినదా అందం
ఉరుకూ పరుగూ అవితెలియని తలపని తెగదని వినదే పాపం
నీలాల నింగితెరపైన గీసుకున్నానా ఆమె రూపం
జగమంతా కాగితంచేసి రాసుకున్నానా ప్రేమగీతం
ఏవేలలో ఎటేపెల్లినా ఎదురుగా కనబడుతూ
ఆపాటనే ప్రతీ అక్షరం వదలకా పలికినదీ
హో..అదిగో అదిగో ఆ అడుగుల సడివిని కదలను కదిలిక రాగా
హో..అపుడే అక్కడే ఆ పెదవుల నగవుకి ఎడలను బడలిక పోదా
సంతోషం నీడలా మారి నడచివస్తోంది ఆమెవెంటా
ఆనందం పాపలాచేరి ఆడుకుంటోంది ఆమెకంటా
నారేయికి తనే వేకువై వెలుగునే ఇచ్చినదీ
ఈజన్మలో మరోజన్మనే మరుక్షనం చూపినదీ
టక టక టక టక ఎవరో
నా మది గది తలుపులు తడితే
తెరిచా తెరిచా ఒకనిమిషము ప్రాణమువిడిచా
ఆహంతకి నాలో ఊహకి ఊపిరేపోసినదీ
నేవంటరి అనే మాటని అంతమే చేసినదీ







0 comments:
Post a Comment