
పుడుతూనె సోలో నేను నడిచాను నాతో నేను
ఎవ్వరికి ఏమీకానూ ఉన్నతోడు మన్నూ మిన్నూ
నాలో చెలరేగు తూఫాను ఎవరికీ చూపలేనూ
నేనే ఇలా ఎందుకున్నానూ ప్రస్నించా నన్నే నేనూ
పుడుతూనె సోలో నేను నడిచాను నాతో నేను
ఎవ్వరికి ఏమీకానూ ఉన్నతోడు మన్నూ మిన్నూ
జగమంత సూన్యం నేను బతుకంత సోకం నేను
నన్ను నేనే ఓదార్చానూ తడికంట నిప్పూర్చావే
లేనే మార్గం లేని నేను మౌనమై మండినానూ
చుట్టూ వసంతాన్ని కోరానూ శిసిరం రా మిగిలానూ
0 comments:
Post a Comment