
నువ్వేనాతో లేకుంటే ఇక నేనే నాతోలేనుకదా
నువ్వేనాతో లేకుంటే ఇక నేనే నాతోలేనుకదా
నాకే నువ్వు తోడుంటే నా ప్రాణంతో పనిలేదుకదా
నా ప్రాణమా నా ప్రాణమా జన్మకే నువు పౌర్నిమా
పంతమా ప్రసాంతమా త్యాగమా తుది స్వార్దమా
నేనే మరచిన పాటే నువై పాడేవూకా పాడేవూ
వెలకే దొరకని కోవెలనువై వలచేను నను గెలిచేనూ
నా ఊహనువ్వు నా ఉనికి నువ్వు నా ఊపిరి పేరు నువ్వు
నా ప్రాణమా నా ప్రాణమా జన్మకే నువు పౌర్నిమా
పంతమా ప్రసాంతమా త్యాగమా తుది స్వార్దమా
ప్రాణమా......................................................
ప్రాణమా......................................................
నీ నీడనై వెలిగానే నేనీపాదమై నడిచానే
నా నుండి జారి జారి పోయానే పోయింది నిన్ను చేరి పొందానే
నా ఆయువికా అనవసరమని నీ ఆశగజీవించానే
నా ప్రాణమా నా ప్రాణమా జన్మకే నువు పౌర్నిమా
పంతమా ప్రసాంతమా త్యాగమా తుది స్వార్దమా
నా ప్రాణమా నా ప్రాణమా జన్మకే నువు పౌర్నిమా
పంతమా ప్రసాంతమా త్యాగమా తుది స్వార్దమా
0 comments:
Post a Comment