
క్షమించవే చెలీ సహించవే సఖీ
నను మరచీ నువ్వే జీవించవే
భరించవే నిజం స్మరించకే గతం
నను మరచీ నువ్వే జీవించవే
నిప్రేమ మీద చేసేస్తున్నా ప్రమాణమే
నాజన్మ దాటి సాగిస్తున్నా ప్రయాణమే
నాజీవితం జీవించవే................................
క్షమించవే చెలీ సహించవే సఖీ
నను మరచీ నువ్వే జీవించవే
నిన్నే నమ్మే నేస్తం నువ్వు
నీకందించే సాయం నువ్వు
నువ్వే సాగే దారే నువ్వు
నీకే చెప్పే ధైర్యం నువ్వు
నువే మొక్కే దైవం నువ్వు
చెరగని చెరితవ్వు............
నిన్నే నమ్మే నేస్తం నువ్వు
నీకందించే సాయం నువ్వు
నువ్వే సాగే దారే నువ్వు
నీకే చెప్పే ధైర్యం నువ్వు
నువే మొక్కే దైవం నువ్వు
చెరగని చెరితవ్వు............
ఉషోదయం నువే నిషామయం నేనే
నను మరచీ నువ్వే జీవించవే
నను మరచీ నువ్వే జీవించవే
ఈపాటల్లోని పదాలమద్య
కాలీనినేనై ఉండనా............
నీకందబోయే ఆకాశంనిండా
సూన్యాన్నినేనై నిండనా
నువుకోరుకున్న పేరు కీర్తీ వరించనీ
నేపొందలేని కాంతి సాంతి లభించనీ
నను మరచీ నువ్వే జీవించవే
క్షమించవే చెలీ సహించవే సఖీ
నను మరచీ నువ్వే జీవించవే
నను మరచీ.......ఓ..జీవించవే.....
0 comments:
Post a Comment