
ఓసి ప్రేమ..............ఓసి ప్రేమ రాక్షసి
ఎందుకంత జలసీ కట్టీ పెట్టు నీకసి
కత్తిదూసే పాలసి.............................
ఓసి ప్రేమ రాక్షసి బ్రేకులేని ఆర్టీసి
పిచ్చస్పీడు పెంచేసీ దాటమాకే ఎల్లొసీ
పట పట ముప్పై రెండు పళ్లు నూరకే
అమ్మాయ్వన్న మాటే మరిచేసీ............
చిట పట చిచ్చు బుడ్డీ లాగపేలకే
అర్దంలేని హంగామా చెసీ..............
ఓసి ప్రేమ రాక్షసి
ఎందుకంత జలసీ కట్టీ పెట్టు నీకసి
కత్తిదూసే పాలసి.............................
ఓసి ప్రేమ రాక్షసి బ్రేకులేని ఆర్టీసి
పిచ్చస్పీడు పెంచేసీ దాటమాకే ఎల్లొసీ
స్ప్రింగేదొ మింగిన చిన్న పిల్ల లాగా
వెయ్యద్దె వెర్రి కేకా సంద్రాన్ని వదిలి చెంగుమన్న
చేపలాగా అల్లాడి దొర్లమాకా....................
హీటెక్కి తిట్టావంటే నీలోనె నెప్పెడుతోందే
నీబ్రైనే ఫ్రెండైపోతుందే సర్లే అనుకుంటూ కొంచెం
అడ్జస్టైపోయావంటే నీసాఫ్ట మైండ్ బోనస్ అవుతుందే
ఓసి ప్రేమ రాక్షసి
ఎందుకంత జలసీ కట్టీ పెట్టు నీకసి
కత్తిదూసే పాలసి.............................
ఓసి ప్రేమ రాక్షసి బ్రేకులేని ఆర్టీసి
పిచ్చస్పీడు పెంచేసీ దాటమాకే ఎల్లొసీ
ఇట్టా నువిచ్చిందే వంతల్లే తిరిగిస్తుందీ
ఈలోకం మళ్లీనీకు...నీలోపల ఫీలింగ్సే
చుట్టూరా కనిపిస్తాయే అద్దాన్ని వెక్కిరించకూ
బాలెన్సే తప్పేటట్టూ న్యూసెన్సే చేసావంటే
స్క్రూలూసే అనుకుంటారే అంతా...................
లైఫంటే ఆటు పోటూ ఉంటాయని నమ్మావంటే
నీ పడవే మునిగిపోదంటా..........................
ఓసి ప్రేమ రాక్షసి పిచ్చిగోల మానేసీ
నేర్చుకోవె ఏ బి సీ టేకిటీసి పాలసి.....
హిస్టరియొ పేషంటల్లే చిందులెయ్యకే
ఆంప్లిఫయర్ సౌండె పెంచేసీ దిల్లేరియొ
డిస్టర్బయ్యే తీగే లాగకే నిన్న మొన్న
డైరి తిరగేసి..........................................
..............ఓసి ప్రేమ రాక్షసి
ఎందుకంత జలసీ కట్టీ పెట్టు నీకసి
కత్తిదూసే పాలసి.............................
..............ఓసి ప్రేమ రాక్షసి
రచ్చ రచ్చ చేసేసి
ఒళ్లు గిళ్లు అలిసీ నిద్రపోవు రగ్గేసీ...
0 comments:
Post a Comment