
పద పదమున పొగర్ స్టార్ జనగణమున జనం స్టార్
చెడు జరిగితె కబర్దార్ అనే తనే నిజాయితి మాస్టర్
యంగ్-స్టర్లకు ఈగర్-స్టార్ గ్యాంగ్-స్టర్లకు ఫియర్ స్టార్
రికార్డులకు రూలింగ్ స్టార్ ఒకే ఒకా యునీక్ బ్లాక్ బస్టార్
ఆకాశం అంచులా హివసికరం అంచులా ఎవరెస్టుని మించిన
హృదయం తనదే...ఆయుదమే పట్టినా అభిమానం చూపినా
అనురాగం పంచినా విజయం తనదే....పవర్ స్టార్
ఎవ్రీబడి కమాన్ సింగలోన్ పవర్ స్టార్...హే
పవర్ స్టార్ పదునైనా పదమే పవర్ స్టార్
పద పదమున పొగర్ స్టార్ జనగణమున జనం స్టార్
చెడు జరిగితె కబర్దార్ అనే తనే నిజాయితి మాస్టర్
బాక్సాఫీసు రికార్డ్సన్నీ బ్లాస్టే చెయ్యగలడూ
హిట్టూ ప్లాఫు ఏదెదురైనా ఒకలా ఉంటాడూ
ట్వెంటీ ఫోరు క్యారెక్ట్సున్నా డైమండ్ హార్టు గాడూ
నిఖార్సైన క్యారెక్టర్లో హెవీ అయ్యాడూ
చేదునిజం చెప్పగల నైజం మ్యానరిజం
మనిషిగుణ సహజం మనఖనిజం ఒక్కడే
ఒకడు జూమ్తక జూమ్ కత్తిలాంటోడు
వాడి వేడి వాడే వాడే రా.............రే
పవర్ స్టార్ ఎవ్రీబడి కమాన్ సింగలోన్ పవర్ స్టార్...హే
పవర్ స్టార్ పదునైనా పదమే పవర్ స్టార్
పద పదమున పొగర్ స్టార్ జనగణమున జనం స్టార్
చెడు జరిగితె కబర్దార్ అనే తనే నిజాయితి మాస్టర్
నీకే మేము ఫ్యాన్సే అయ్యే చాన్సే గొప్పలక్కు
నిన్నే మేము ఫాలోచేస్తే లైఫెమస్తు కిక్కు
ఎల్కేజీటు ఏ ఏజైనా నువ్వంటేనె క్రేజు
ఎంతో కొంత సాయం చేస్తాం నీల మేము రోజూ
పైరసినే కాలరాసేస్తాం వైరస్నే ఏరిపారేస్తాం
జనులంతా విసులుకొట్టేలా బ్రమ్మ రదమ్ మాకు పట్టేలా
నీ అడుగుల్లొ అడుగుల్నే వేస్తాం...లే
పవర్ స్టార్ ఎవ్రీబడి కమాన్ సింగలోన్ పవర్ స్టార్...హే
పవర్ స్టార్ గురి తప్పని బానమె పవర్ స్టార్
0 comments:
Post a Comment