
హెయ్ డోలు డోలు సౌండు దద్దరిల్లిపోవాలిరా
హెయ్ ఆడి ఆడి గ్రౌండు దుమ్ము లేచిపోవాలిరా
హెయ్ గగనమ్ లొ మొబ్బుల్ని పేల్చేద్దామ్ రా
హెయ్ మేగాలె మేళాలు కొట్టంగా తాలాలు తట్టంగ
ఆటేదొ ఆరంబిద్దా ఆ ఆ ఆ అమ్
అరెరెరె ఆరంభమే ఇప్పుడదిరెనురా
అరెరెరె ఆకాశమే ఇక కుదురునురా
హెయ్ చెప్పి నువ్వు కొడితే గురి తప్పకుండా
పడితే మన ఊరంతా నీచుట్టూ సంచలణమే
హెయ్ పందెమ్ లోన గెలిస్తే మొనగాడివంట నువ్వే
హెయ్ వీరువంట ఓడిపోతె నీచట్టమే
నువ్వొచి చెట్టు నాటాక నీళ్లు తెచ్చి పోసాక
ఆచెట్టు కస్తూరి పూయలేదురా ఆ ఆ ఆ ఆ....
అరెరెరె ఆరంభమే ఇప్పుడదిరెనురా
అరెరెరె ఆకాశమే ఇక కుదురునురా
హెయ్ డోలు డోలు సౌండు దద్దరిల్లిపోవాలిరా
హెయ్ ఆడి ఆడి గ్రౌండు దుమ్ము లేచిపోవాలిరా
హెయ్ మొన్న ఉన్న రాజ దీనాసులంత ఈరోజు
కనరారు ఇదియేగ నిజమైనది నువ్వడుగేస్తె
పూలుచల్ల సైగ చేస్తె పొగిడిపాడ గనముందురు అంతా
ఒక మాయె అది మనమాసయెమ్ తొ బతకాలి
ఎందుకోసమ్ బెదరాలి ఆపైన బతుకంత ఆనందమే
అరెరెరె ఆరంభమే ఇప్పుడదిరెనురా
అరెరెరె ఆకాశమే ఇక కుదురునురా
0 comments:
Post a Comment