Widgets


రైటైనా లెఫ్టైనా ముందడుగే నువ్వేసేరా Song from Venkatadri express


రైటైనా లెఫ్టైనా ముందడుగే నువ్వేసేరా

రైటైనా రాంగైనా నచ్చిందే నువ్ చేసేరా

ఎగిరే ఆ జెండాలో పొగరెంతున్నా నీదేరా

ఎదగాలి అనుకుంట్టే వొదిగుండాలి అంతేరా

అర్జునిడి బానమ్ కీ పొదునెక్కువలేరా

శ్రీ క్రిష్నుడి హాసమ్ కే గెలుపెక్కువరా

చిరునవ్వే రువ్వి లోకమ్ గెలిచేరా

దూసుకెల్లరా సిక్సరవ్వరా బౌండరీలనే దాటేరా

లక్షమందికీ లక్ష్యమవ్వరా నీకు సాటి మరి నువ్వేరా

రైటైనా లెఫ్టైనా ముందడుగే నువ్వేసేరా

రైటైనా రాంగైనా నచ్చిందే నువ్ చేసేరా

పసిగువ్వే గిర గిర మంటూ పసిఫిక్కే దాటేదా

చినుకంతే మినుగురు పురుగు మెరుపల్లే మెరిసేదా

రవ్వంతే చిరునవ్వైనా ప్రాణాలే పంచేదా

కష్టాలే ఎదిరించేలా ధైర్యాన్నే ఇచ్చేదా

ఏడు గుర్రాలా ఏకైక సారధిలా కాంతి సమురైతో

సాగేటి వీరుడిలా రేపటికోసమ్ చీకటి కోసే

వేకువ కిరణమ్ లాగా................

దూసుకెల్లరా సిక్సరవ్వరా బౌండరీలనే దాటేరా

లక్షమందికీ లక్ష్యమవ్వరా నీకు సాటి మరి నువ్వేరా

రైటైనా లెఫ్టైనా ముందడుగే నువ్వేసేరా

రైటైనా రాంగైనా నచ్చిందే నువ్ చేసేరా

ఆకాసమ్ దరిదాటేసి నిను నువ్వే మరవకురా

అవకాసమ్ ఎగరేస్తుంటే ఆధారమ్ విడవకురా

కన్నోల్ల రెక్కల కష్టమ్ నువ్ పొందిన స్టేటస్ లా

నీ గమ్యమ్ నిను చేరింది ఆదీవెన వలనేరా

ఓడిపోవాలోయ్ ఎన్నాల్లు నీపంతమ్ 

నీవాల్లు గెలిచేలా ఉండాలి నీయుద్దమ్

వీడెవడంటే మావాడంటూ నలుగురు చెప్పేలాగా

దూసుకెల్లరా సిక్సరవ్వరా బౌండరీలనే దాటేరా

లక్షమందికీ లక్ష్యమవ్వరా నీకు సాటి మరి నువ్వేరా

రైటైనా లెఫ్టైనా ముందడుగే నువ్వేసేరా

రైటైనా రాంగైనా నచ్చిందే నువ్ చేసేరా
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory